Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya: ‘కంగువా’ నా కెరీర్ బెస్ట్ మూవీ : సూర్య!

Suriya: ‘కంగువా’ నా కెరీర్ బెస్ట్ మూవీ : సూర్య!

  • November 8, 2024 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ‘కంగువా’ నా కెరీర్ బెస్ట్ మూవీ : సూర్య!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిపై (S. S. Rajamouli) ప్రశంసల వర్షం కురిపించాడు కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) . ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘కంగువా’ (Kanguva)  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ.. “ప్రతి రోజూ రాత్రి రేపటికి కావాల్సిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని , మర్నాడు ఉదయం దాదాపు 3 వేల మందిని రాజమౌళి నడిపించేవారు. శివ ఈ కథను తనకు చెబుతున్నప్పుడు చిన్న పిల్లాడిలా ఎగ్జయిటింగ్‌ ఫీల్ అయ్యానని సూర్య చెప్పారు.

Suriya

దాదాపు 160 నుండి 180 రోజుల పాటు శివ 3000 మందికి కమాండర్‌లా వ్యవహరించాడని సూర్య తెలిపారు. అంతేకాదు ‘కంగువా’ నా కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని, తనకు ఇంత మంచి సినిమాను ఇచ్చినందుకు శివకు సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీలో పళనిస్వామి (Vetri Palanisamy) చిత్రీకరించిన విజువల్స్ చూసి దేశంలోని సినీ ప్రముఖులు షాక్ అవుతారని ఈ సందర్భంగా తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) 45 నిమిషాల ఫుటేజీ చూసి ‘కంగువా’ యూనిట్‌ను మెచ్చుకున్నారని కూడా సూర్య చెప్పుకొచ్చాడు. కంగువాకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించాడని, కంగువాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని , సినిమాలో మీకో స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందని సినిమాలోనే దానిని చూడాలని సూర్య హింట్ ఇచ్చారు.

త్వరలోనే ‘కంగువా 2’ కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడిస్తామని, నవంబర్ 14న మీకు మరో దీపావళి ఖాయమని ఆయన అన్నారు. ప్రస్తుతం సూర్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘కంగువాలో ఉన్న సర్‌ప్రైజ్ ఏంటా’ అనే దానిపై నెటిజెన్లు డిస్కషన్లు పెట్టుకుంటున్నారు.

విజయ్ ‘సర్కార్’ కి 6 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. E. Gnanavel Raja
  • #Kanguva
  • #Siva
  • #Suriya

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version