Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Suriya: వారసుడి ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చేసిన సూర్య!

Suriya: వారసుడి ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చేసిన సూర్య!

  • October 29, 2024 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: వారసుడి ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చేసిన సూర్య!

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva)  ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ప్రమోషన్‌లో భాగంగా సూర్య హైదరాబాద్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పలు విషయాలను పంచుకున్నారు. సినిమా గురించి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకూ సమాధానం ఇచ్చారు. ‘కంగువా’ సినిమా కోసం టీమ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడిందని, సినిమా స్థాయి దానికి తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు.

Suriya

ఇంటర్వ్యూలో సూర్య తన కొడుకు దేవ్ సినీ ఎంట్రీపై స్పందించారు. ప్రస్తుతం దేవ్ 9వ తరగతి చదువుతున్నాడు అని, అతడి చదువు పూర్తయ్యేందుకు ఇంకా సమయం ఉందని సూర్య చెప్పారు. దేవ్ చదువుతో పాటు ఆటల్లో కూడా ముందు ఉంటున్నాడని, భవిష్యత్తులో ఏ రంగం ఎంచుకున్నా తన పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతానికి దేవ్ ఏ రంగం వైపు వెళ్తాడో చెప్పడం త్వరపడుతుందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

సూర్యకు సినీ పరిశ్రమలో తండ్రి పేరుతో పాటు తన కష్టంతో కూడిన ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చిన సూర్య మొదట గార్మెంట్ ఫ్యాక్టరీలో మూడు సంవత్సరాలు పనిచేసిన తరువాతే నటనలో అడుగు పెట్టారు. తన కష్టాన్ని, ప్రతిభను ప్రేక్షకులు గుర్తించినందుకే ఇంత సక్సెస్ సాధించానని అన్నారు. సూర్య నటించిన ‘కంగువా’ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో సూర్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. దిశా పటానీ (Disha Patani)  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ (Siva)  విభిన్నమైన కంటెంట్‌తో తెరకెక్కించారు. తమిళ బాహుబలి  (Baahubali) లా నిలుస్తుందని తమిళ ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ అంచనాలకు తగిన విధంగా నవంబర్‌ 14న విడుదల కానున్న ‘కంగువా’ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. E. Gnanavel Raja
  • #Kanguva
  • #Siva
  • #Suriya

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

3 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

6 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

7 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

2 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

18 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

19 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version