Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puneeth Rajkumar: ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న సూర్య!

Puneeth Rajkumar: ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న సూర్య!

  • November 6, 2021 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puneeth Rajkumar: ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ స్మారక చిహ్నం దగ్గర్ నివాళులు అర్పించడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు. పునీత్ మృతి వల్ల దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొనగా సౌత్ ఇండియా స్టార్ హీరోలలో చాలామంది హీరోలు అంత్యక్రియలకు హాజరయ్యారు. వేర్వేరు రీజన్స్ వల్ల అంత్యక్రియలకు హాజరు కాని హీరోలు బెంగళూరుకు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

హీరో సూర్య శుక్రవారం రోజున పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించడంతో పాటు పునీత్ మరణాన్ని సూర్య జీర్ణించుకోలేకపోయారు. పునీత్ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సూర్య చెప్పుకొచ్చారు. పునీత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సూర్య పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, తన కుటుంబానికి మధ్య మంచి స్నేహం ఉందని సూర్య చెప్పుకొచ్చారు. మా అమ్మ, పునీత్ అమ్మగారు గర్భిణిగా ఉన్న సమయంలో తొలిసారి కలిశారని సూర్య పేర్కొన్నారు. ఆ విధంగా అమ్మ కడుపులో ఉన్న సమయంలోనే కలుసుకున్నామని సూర్య వెల్లడించారు.

తన జ్ఞాపకాలు, తను చేసిన మంచి పనులు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తనను చాలా మిస్ అవుతున్నానని సూర్య పేర్కొన్నారు. సూర్య కన్నీళ్లు పెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ వీడియో గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను తట్టుకోలేక కర్ణాటకలో ఇప్పటికే 15 మంది మృతి చెందడం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Suriya
  • #Power Star Puneeth Rajkumar
  • #Puneeth Rajkumar
  • #Suriya

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

3 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

4 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

5 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

23 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

7 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

8 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

9 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version