Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Suriya Daughter Diya: సూర్య ఫ్యామిలీ ఫొటో వైరల్‌.. ఆమె హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్స్‌

Suriya Daughter Diya: సూర్య ఫ్యామిలీ ఫొటో వైరల్‌.. ఆమె హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్స్‌

  • July 5, 2023 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya Daughter Diya: సూర్య ఫ్యామిలీ ఫొటో వైరల్‌.. ఆమె హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్స్‌

మీరు సూర్య అభిమాని అయితే.. మీకు మేం చెప్పే వార్త అర్థం అవ్వడం చాలా ఈజీ. లేదంటే ఓసారి అలా సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ చూసి రండి. ఇంకా లేదంటే ఈ వార్త పూర్తిగా చదివేయండి. ఎందుకంటే ఇందులో తమిళ సినిమా ఇండస్ట్రీ, అక్కడి ఫ్యాన్స్‌ మధ్య జరుగుతున్న లేటెస్ట్‌ చర్చ గురించే ఇదంతా. సూర్య ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కారణం అందులో ఫ్యూచర్‌ హీరోయిన్‌ (?) ఉండటమే.

మీరు చదివింది కరెక్టే. అయితే ఆమె హీరోయిన్‌ అవుతుంది అని ఆమె చెప్పలేదు. అలాగే సూర్య కూడా చెప్పలేదు. కానీ సూర్య ఫ్యాన్స్‌, జ్యోతిక ఫ్యాన్స్‌ మాత్రం ఇదే మాట అంటున్నారు. మరి ఈ మాటలు విని ఆమెను ఏమైనా ఈ దిశగా ఆలోచిస్తుందా? లేదంటే సూర్య – జ్యోతిక ఆలోచిస్తారేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే మాత్రం కోలీవుడ్‌లో మరో స్టార్‌ హీరో డాటర్‌ ఇండస్ట్రీని షేక్‌ చేయబోతోంది అని చెప్పొచ్చు. ఇదంతా ఓకే అసలు సంగతి ఏంటో చెప్పకుండా ఏంటిది అనుకుంటున్నారా? అయితే ఇదిగో సమాచారం.

నటులుగా, నిర్మాతలుగా బిజీగా ఉండే సూర్య, జ్యోతిక ఆ పనులకు కాస్త బ్రేక్‌ ఇచ్చి… పిల్లలు దియా, దేవ్‌తో కలసి హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫారో ఐలాండ్‌ తదితర ప్రాంతాల్లో వాళ్లు దిగిన ఫొటోలు ఇవీ. ఆ ఫొటోల్లో సూర్య, జ్యోతికతోపాటు మరో వ్యక్తి కూడా అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమెనే దియా. ఆ ఫొటోలు చూసి ‘దియా హీరోయిన్‌లా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సూర్య (Suriya) ప్రస్తుతం ‘కంగువ’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్రీడీలో పది భాషల్లో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య ఐదు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తాడట. ఇది కాకుండా ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్‌లో అతిథి పాత్రలో నటించాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jyothika
  • #dev
  • #Diya
  • #Hero Suriya
  • #Jyothika

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

1 hour ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

5 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

21 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

22 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

41 mins ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

49 mins ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

55 mins ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

2 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version