Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మాట తప్పని సూర్య!!!

మాట తప్పని సూర్య!!!

  • July 28, 2016 / 07:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాట తప్పని సూర్య!!!

తమిళ సింగం సూరియకు తమిళ్ లో ఎలాంటి మార్కెట్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. అయితే ఈ యువ హీరోకి అక్కడే కాదు, ఇక్కడ తెలుగులో కూడా మార్లేట్ బాగానే ఉంది. సూర్య సినిమాల కోసం ఎదురు చూస్ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య సింగం కు రెండో సీక్వెల్ గా వస్తున్న సింగం-3లో నటిస్తూ, ఆ సినిమా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే…ఈ సినిమా తరువాత సూర్య ఏ సినిమా చేస్తాడు అన్న అనుమానం ఉంది అందరికీ, ఎందుకంటే ‘మదరాసి’ సినిమాతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు పా రంజిత్ ను పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు తమిళ దేవుడు రజనీకాంత్.

అయితే ఆ సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యి డిజాస్టర్ గా మారిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే అదే క్రమంలో ఈ సినిమాలో మొదలైన తరువాత ఈ దర్శకుడితో ఒక సినిమా చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అప్పడు తాను సినిమా ఒప్పుకున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కబాలి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో పా రంజిత్ తో సినిమాకు సూర్య నో చెప్పేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం సూర్య మాట తప్పకుండా ఈ  దర్శకుడితోనే సినిమా చూసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య బాక్సర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం .. ఏ మాత్రం తీరిక దొరికినా ఆయన బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దర్శకుడు పా రంజిత్ ఈ సినిమానైనా మంచి హిట్ గా మలుస్తాడేమొ చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Pa Ranjith
  • #Hero Suriya
  • #Pa. Ranjith
  • #Suriya

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

5 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

19 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version