Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నిర్మాతలకు షాక్ ఇచ్చిన హీరో సూర్య!!!

నిర్మాతలకు షాక్ ఇచ్చిన హీరో సూర్య!!!

  • February 15, 2017 / 08:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతలకు షాక్ ఇచ్చిన హీరో సూర్య!!!

టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకూ హీరో సూర్య స్టామినా ఒక రేంజ్ లో ఉంది అనడానికి తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ అయిన సూర్య ‘సింగం-3’ సినిమా సాక్ష్యంగా చెప్పవచ్చు….అయితే ఇదిలా ఉంటే…అసలైతే ఈ సినిమా భారీ అంచానాల నడుమ విడుదలైంది కానీ….ఎవ్వరూ ఊహింకని విధంగా …తొలి రోజు ఈ చిత్రంపై  మిశ్రమ స్పందన రావటంతో….వెంటనే అప్రమత్తం అయిన చిత్ర యూనిట్ స్పంధించి ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మరింతగా పెంచారు. ఇక ఆ దెబ్బతో కాస్త కోలుకుని…. సినిమా బాగుందని…టాక్ తెచ్చుకుని….అదే క్రమంలో ఈ సినిమాని మరింత హిట్ చేసేందుకు ఏకంగా హీరో వచ్చి వరుస ప్రెస్ మీట్స్‌ ని కూడా పెట్టారు. అంతే కాకుండా ‘సింగం 3’ పై పాజిటివ్‌ టాక్స్ ని వచ్చే విధంగా మీడియాపై నిర్మాతలు ఫోకస్ పెట్టారు. దీని కారణంగా ‘సింగం 3’ మూవీపై ప్రస్తుతం అంతటా పాజిటివ్‌ టాక్స్ వస్తున్నాయి.

ఇవన్నీ పక్కనే పెడితే….తాజాగా ఒకానొక ప్రెస్ మీట్ లో సింగం3 నిర్మాతలు చేసిన కొన్ని సంచలనాత్మక స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి…దర్శకుడు హరి రాబోయే రోజుల్లో ‘సింగం 4’ కూడా తీస్తానని చెప్పటం… హీరో సూర్య సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పవడంతో…అదే క్రమంలో ఈ న్యూస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తూ ఉండడంతో ఇది నిజమేనేమో అన్నంత పరిస్థితి ఏర్పడింది….ఇంతవరకూ బాగానే ఉంది కానీ…..ఏదో ‘సింగం 3’ మూవీపై పాజిటివ్‌ టాక్స్ కోసం హీరో ఈ మూవీకి సీక్వెల్ ఇంకా ఉంటుందని చెప్పి ఉండొచ్చు కానీ…ప్రాక్టికల్ గా ‘సింగం 3’కి భవిష్యత్ లో సీక్వెల్ ఉండదని అంటున్నారు సినిమా పండితులు…చూద్దాం మరి ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Actress Shruti Haasan
  • #Singam 3 Movie
  • #Singam 3 Movie Review
  • #Suriya

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

6 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

19 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version