Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

  • September 11, 2025 / 01:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

మనకు ఓ పని ఎంత బాగా వచ్చినా.. తెలిసినవాళ్లు, మనవాళ్లు దగ్గర ఉంటే ఆ పని చేసేటప్పుడు కాస్త తడబడతాం. అప్పటివరకు బాగా చేసిన మనకు ఒక్కసారిగా ఆ పని కష్టమవుతోంది. ఎన్నో ఏళ్ల అలవాటు ఉన్న అదే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని మనకు తెలిసినవాళ్లే చూసి కాస్త నవ్వుకుంటారు కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. అలాగే నవ్వుకున్నది ఎవరో కాదు ఆయన పెద్ద కుమార్తె సుస్మిత. ఎందుకంటే మనకు చెప్పింది కూడా ఆమెనే.

Chiranjeevi

ప్రస్తుతం ‘మన శంకర్‌వరప్రసాద్‌ గారు’ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, నయనతార మీద ఓ పాట చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చేసినట్లే అని చెబుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఇటీవల సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌తో కలసి చిరంజీవి డ్యాన్స్‌ వేస్తున్నారట. ఆ సమయంలో చిరంజీవి సతీమణి సురేఖ అక్కడకు వచ్చారట. దాంతో భలే సరదా సంఘటన ఒక్కటి అక్కడ జరిగిందట. అదే తడబాటు.

sushmitha about father dance

చిరంజీవి డాన్స్ గురించి, స్టెప్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు తెరపై మంచి డ్యాన్సర్లు అనే లిస్ట్‌ రాస్తే కచ్చితంగా టాప్‌లో ఆయన పేరే ఉండేది, ఉంది, ఉంటుంది కూడా. అలాంటి ఆయన స్టెప్పులేస్తున్నప్పుడు భార్యను చూసి తడబడ్డాడట. అప్పటి వరకు నాన్న బాగానే చేస్తూ వచ్చారు. సడెన్‌గా అమ్మ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కాస్త అటు ఇటు అవ్వడం, డాన్స్ మరిచిపోవడం టకా టకా జరిగిపోయాయి అని సుస్మిత చెప్పారు. ఇదంతా తెలుసుకున్న ఫ్యాన్స్‌ ‘చిరు మనలాంటోడే’ అంటూ మురిసిపోతున్నారు.

sushmitha about father dance

ఇక ఈ సినిమా విషయానికొస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే తెలిపారు. అయితే ఇంకా సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు. ప్రస్తుతం వస్తున్న పుకార్ల ప్రకారం అయితే సినిమాను జనవరి 14న విడుదల చేస్తారని సమాచారం. త్వరలో సినిమా నుండి ఓ పాటను రిలీజ్‌ చేస్తారని సమాచారం.

‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #Sushmitha Konidela

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 hour ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

34 mins ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

2 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version