Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ritika: ‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

Ritika: ‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

  • September 11, 2025 / 01:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ritika: ‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

మొన్నీమధ్య ‘లోకా చాప్టర్‌ 1’ అంటూ ఓ సినిమా వచ్చింది. అందులో హీరోయిన్‌ సూపర్‌ పవర్స్‌ ఉన్న యువతిగా కనిపించి అలరించింది. వసూళ్లు కూడా భారీగానే సాధించింది. ఇప్పుడు మరో సూపర్‌ గర్ల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెనే రితికా నాయక్‌. తేజ సజ్జా – కార్తిక్‌ ఘట్టమనేని – మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘మిరాయ్‌’ సినిమాలో రితికా సూపర్‌ పవర్స్‌ ఉన్న అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Ritika

ఈ సినిమాలో రితికా.. హిమాలయాల్లో ఉండే ఒక సన్యాసిలా కనిపిస్తుందట. ఆ పాత్ర ప్రయాణం ఏమిటన్నది సినిమాలో కీలకంగా ఉంటుందట. నిజ జీవితానికి భిన్నమైన పాత్రలో రితికా కనిపిస్తుందట. ఎందుకంటే ఆమె బయట ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అంతటి టాకటివ్‌ పర్సన్‌ని కామ్‌గా ఉండే పాత్రలో చూపించబోతున్నారు ఈ సినిమాలో. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని సినిమా సెట్‌లో రితికను అక్క అని పిలిచేవారట. ఆమె తమ్ముడు అని పిలిచేదట. ఎందుకంటే ఆమె పుట్టినరోజు అక్టోబరు 27, కార్తిక్‌ది అక్టోబరు 28.

ritika about mirai shooting days

ఇయర్‌తో సంబంధం లేకుండానే ఒక రోజు ముందుగా పుట్టాను కాబట్టి నన్ను అక్క అని కార్తిక్‌ ఘట్టమనేని పిలిచేవారని రితికా చెప్పింది. ఇక హీరోయిన్లలో సాయిపల్లవి నటనని ఇష్టపడతానని చెప్పి రితికా.. ఆమె కళ్లతోనే భావాలు పలికించే తీరు చూసి ముచ్చటగా ఉంటుందని చెబుతూ మురిసిపోయింది. ‘ఫిదా’ సినిమా చూశాక కథానాయికగా ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపింది.

ఇక రాబోయే సినిమాల సంగతి మాట్లాడుత.. వరుణ్‌ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ‘డ్యూయెట్‌’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ రెడీగా ఉన్నాయని, త్వరలో అనౌన్స్‌ అవుతాయని తెలిపింది. తెలుగులో బాగానే మాట్లాడుతున్నారు కదా అని అడితే.. అవును తెలుగు 90 శాతం అర్థమవుతోందని, మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాని చెప్పింది. నెక్స్ట్‌ సినిమాల్లో నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను అని కూడా చెప్పింది.

 ‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirai
  • #Ritika
  • #Teja Sajja

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

20 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

20 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version