Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

  • August 29, 2025 / 03:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

ఎస్వీ కృష్ణా రెడ్డి.. ఈ పేరు చెబితే కళ్ల ముందు ఎన్నో క్లాసిక్‌ సినిమాలు, కిర్రాక్‌ కామెడీ సినిమాలు, వండర్‌ఫుల్‌ ఎమోషనల్‌ సినిమాలు గుర్తొస్తాయి. అగ్ర హీరోలతో సినిమాలు తీసి ఇబ్బందికర ఫలితాలు అందుకున్న ఆయన.. ఓ మోస్తరు స్టార్లతో సినిమాలతో రికార్డు బ్రేకింగ్‌ విజయాలు అందుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన సినిమాలకు స్టార్‌ హీరోల స్థాయిలో ఓపెనింగ్స్‌ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయన హీరో కూడా అయిపోయారు. అయితే ఆ తర్వాత తర్వాత ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది.

Sv Krishna Reddy

2009 వరకు వరుస సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత రెండుసార్లు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ రెండూ ఫెయిల్‌ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఓ సినిమాను స్టార్ట్‌ చేశారు కూడా. మామూలుగా అయితే ఇది నార్మాల్‌ వార్త. అయితే ఆయన రీ రీ రీ ఎంట్రీలో ట్విస్ట్‌ ఆయన చేస్తున్న సినిమాలో హీరోయిన్‌ ఇండియన్‌ కాదు. ద‌క్షిణ కొరియాకు చెందిన‌ జున్ హ్యూన్ జీ అనే నటి ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. రాజ‌కీయ నాయ‌కుడు, వ్యాపార‌వేత్త కొమ్మూరు ప్ర‌తాప్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

sv krishna reddy

ఎప్పటిలా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం కూడా ఇస్తున్నారట. ఇక ఈ సినిమా పేరు చెబితే మీకు ఓ డౌట్‌ కూడా వస్తుంది. ఎందుకంటే సినిమా టైటిల్‌ ‘వేదవ్యాస్‌’. ఇది ఆయ‌న‌క డ్రీమ్ ప్రాజెక్టు అట‌. ఇలాంటి పేరుతో దక్షిణ కొరియా నటిని ‘హీరో’యిన్‌గా చేయడం ఏంటి అనేదే అర్థం కావడం లేదు. ఇదంతా ఓకే కానీ ఈ రీ రీ రీ ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా?

2009లో ‘మస్త్‌’ అనే సినిమా చేశాక ఐదేళ్లు ఆగి ‘యమలీల 2’ చేశారు. ఇది రీఎంట్రీ. ఇక తొమ్మిదేళ్లు ఆగి 2023లో రీ రీ ఎంట్రీ ఇస్తూ ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ సినిమా చేశారు. ఆ లెక్కన ‘వేదవ్యాస్‌’ రీ రీ రీ ఎంట్రీనే కదా.

కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SV Krishna Reddy

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

14 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

17 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

18 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

21 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

22 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version