Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: రవి గురించి శ్వేత సెన్సేషనల్ కామెంట్స్

Bigg Boss 5 Telugu: రవి గురించి శ్వేత సెన్సేషనల్ కామెంట్స్

  • October 18, 2021 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: రవి గురించి శ్వేత సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం అత్యంత నాటకీయమైన పరిణామాల మద్యన శ్వేత ఎలిమినేట్ అయ్యింది. శ్వేతని – సిరిని లాస్ట్ వరకూ ఉంచిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ అందరిలో టెన్షన్ పెట్టాడు. నిజానికి లెక్కలు మారుతున్నయి అని సంకేతాలు హౌస్ మేట్స్ కి తెలుస్తున్నాయి. శ్వేత ఎలిమినేట్ అయిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. బాగా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా అనీమాస్టర్ చాలా బాధపడింది. ప్రియాంక , విశ్వ , షణ్ముక్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ గేమ్ ఆడించాడు నాగ్‌. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌ను హెచ్చ‌రించింది శ్వేత‌. అందరికంటే హౌస్ లో రవితోనే జాగ్రత్తగా ఉండాలని ఇండైరెక్ట్ గా చెప్పింది. అంతకుముందు లహరి ఎలిమినేషన్ అప్పుడు కూడా శనివారం ఎపిసోడ్ లో ఇలాగే జరిగి, ఆదివారం లహరి హౌస్ నుంచీ వెళ్లిపోయింది. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా అదే జరిగిందని చెప్తున్నారు నెటిజన్స్.

ఇక శ్వేత హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని చెప్పింది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎవ్వరూ గెస్ చేయలేరని చెప్పింది. త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని యానీ మాస్ట‌ర్‌కు స‌ల‌హా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది శ్వేత. ఇలా హౌస్ మేట్స్ గురించి ఒక్కో సైన్ ఇస్తూ శ్వేత భారమైన గుండెతో ఎలిమినేట్ అయ్యింది. స్ట్రాంగ్ గా ఆడే కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయడంలేదని, అందుకే హౌస్ లో నుంచీ గేమ్ బాగా ఆడినవాళ్లు వెళ్లిపోతున్నారని అంటున్నారు బిగ్ బాస్ వ్యూవర్స్. అదీమేటర్.

[yop_poll id=”3″]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Swetaa

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version