Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో శ్వేత చేసిన తప్పు ఇదే..!

Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో శ్వేత చేసిన తప్పు ఇదే..!

  • September 14, 2021 / 09:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో శ్వేత చేసిన తప్పు ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో చాలా 2వ వారం నాటకీయంగా నామినేషన్స్ అనేవి జరిగాయి. ఇందులో శ్వేత నామినేట్ చేసిన తీరుకి ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. అలాగే వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అసలు నామినేషన్స్ లో శ్వేత చేసిన తప్పేంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే, శ్వేతా నామినేషన్స్ చేస్తూ పెద్ద లెక్చరే ఇచ్చింది. ఇక్కడ అందరూ ఫేక్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఫేక్ అండ్ రియల్ గురించి మాట్లాడింది. ఫస్ట్ వస్తూనే ‘ఐ డోంట్ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లోబో’ అంటూ తీసి విసిరేసింది. ట్రూకలర్స్ నాకు చూపిస్తున్నారు అందరూ., ఇక్కడ సేఫ్ గేమ్ ఆడద్దు అంటూ రెచ్చిపోయింది.

నేను ఫేక్ పీపుల్ ని డీల్ చేయలేను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఇండివెడ్యువల్ గా వచ్చాను అలాగే ఉంటాను. అంతేకాదు, నేను ఎక్కడా ఎవరి గురించి వాళ్లు లేనప్పుడు మాట్లాడలేదు అని గుర్తుచేసింది. లోబోని ఉద్దేశిస్తూ. లోబోని నువ్వు కాజల్ గురించి ప్రియాగారి గురించి వాళ్లు లేనపుడు మాట్లాడావ్ కానీ నేను మాట్లాడలేదు అన్నది. స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఆవేశంగా స్పీచ్ ఇచ్చింది.

ఇద్దరిని నామినేట్ చేయాలి అంటే నాకు ఇది చాలా టఫ్ అని ఎంతో బాధగా పెయిన్ గా ఉంటుందని చెప్తూనే లోబోని హమీదాని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పింది. హమీదని నామినేట్ చేస్తూ ‘సెట్ శ్వేత’ నీకు కనిపించలేదా.. అంటూ రెచ్చిపోయింది. నేను మాట్లాడేటపుడు విను అంటూ హమీదపై విరుచుకుపడింది. ఇక ఉమాగారు మీరు అనీమాస్టర్ ని మాట్లాడిన మాటలు నచ్చేలేదని చెప్పింది. ఆవిడకి పెయింట్ పూసిన తీరు అస్సలు బాలేదని చెప్పింది. మీలో హ్యుమానిటీ ఏది అని అడిగింది. మీరు ఉమెన్ నేను ఉమెన్ ఆవిడ ఉమెన్ అంటూ ఉమెన్ కార్డ్ తీసింది. అట్లా పూస్తారా ఆమెకి పెయింట్ అంటూ ఆవేశంగా విరుచుకుపడింది.

మీరు ఫేక్, లోబో ఫేక్, హమీద ఫేక్ అంటూ ఆవేశపడింది. సిల్లీ రీజన్స్ ఎందుకు ఇస్తున్నావ్ అంటూ ఆవేశపడిపోతూ ఊగిపోయింది. ఇక్కడే శ్వేతకి మైండ్ పనిచేయలేదు. బుల్ షిట్ ఆల్ బుల్ షిట్ పీపుల్ స్టే ఎవే ఫ్రమ్ మీ. అని మాట్లాడుతూ ఆవేశంతో వెళ్లి.. హమీద ముఖంపై గట్టిగా పెయింట్ కొట్టింది. ఇక్కడ తను చెప్పినమాటలకి చేష్టలకి అస్సలు సంబంధమే లేకుండా పోయింది. అప్పటివరకూ స్పీచ్ లో నిజాయితీ ఉన్నది అనుకున్నా కూడా శ్వేత చేసిన చర్యలు అక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచాయి. పక్కనే ఉన్న అనీమాస్టర్ కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది శ్వేతని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేసింది. శ్వేతా వద్దు అంటూ చెప్తున్నా కూడా వినకుండా అదే ఫోర్స్ తో వెళ్లి లోబోకి పెయింట్ కొట్టేసింది. దీంతో హమీద అండ్ లోబో ఇద్దరూ కూడా కళ్లుమూసేసుకున్నారు. ఈ ఫోర్స్ తో పెయింట్ కళ్లల్లో పడి ఉంటే, కళ్లు పోయి ఉంటే శ్వేత ఇచ్చేదా అనేది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయినా కూడా ఐ డోంట్ కేర్ అంటూ రాయిలాగా నుంచుంది శ్వేత.. అంత ఆవేశం నీకు ఉన్నప్పుడు ఉమాదేవి అనీమాస్టర్ కి పూసిన పెయింట్ కంటే నువ్వు హమీదపై కొట్టిన పెయింట్ చాలా తప్పు అని, నీలాగా ముఖంపై వెళ్లి కొట్టలేదు కదా , హమీదా కూడా ఉమెన్ కాదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నీ ఆవేశంతో హమీద కళ్లు డ్యామేజ్ అయి ఉంటే నువ్వు ఇస్తావా.. ఇవ్వవు కదా.. అప్పుడు నువ్వు ఎన్ని సారీలు చెప్పినా వేస్టే.. అసలు నీకు రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేసేయాలి. అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదకి మాత్రమే సారీ చెప్పింది. లోబోని పట్టించుకోలేదు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Swetha Varma

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

10 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

56 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version