Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Syamala Devi, Upasana: ఉపాసన గొప్ప మనస్సుపై ప్రభాస్ పెద్దమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Syamala Devi, Upasana: ఉపాసన గొప్ప మనస్సుపై ప్రభాస్ పెద్దమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • April 26, 2023 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Syamala Devi, Upasana: ఉపాసన గొప్ప మనస్సుపై ప్రభాస్ పెద్దమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు అన్నీఇన్నీ కావు. కొన్నిసార్లు ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తే మరి కొన్నిసార్లు అభిమానులకు చిరాకు తెప్పిస్తాయి. అయితే ప్రభాస్ పెద్దమ్మ ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె అన్నారు. ఒకసారి అపోలో ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మెగా కోడలు ఉపాసన మా ఇంటి ఆడపిల్లలా మమ్మల్ని చూసుకున్నారని ప్రభాస్ పెద్దమ్మ పేర్కొన్నారు.

మా సొంత కూతురు ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగా ఉపాసన చూసుకున్నట్టు శ్యామలా దేవి వెల్లడించారు. శ్యామలా దేవి ఉపాసన మంచి మనస్సుపై వెల్లడించిన విషయాలు మెగా ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషం కలిగిస్తున్నాయి. ప్రభాస్ మాకు దేవుడిచ్చిన వరం అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ డైట్ ఫాలో అయ్యే సమయంలో స్ట్రిక్ట్ గా ఉంటారని శ్యామలాదేవి తెలిపారు. భోజనాల గురించి మాట్లాడే విధంగా బాబు భోజనాలు పెడతారని ఆమె పేర్కొన్నారు.

లైట్ బాయ్ నుంచి అందరికీ భోజనం వచ్చేలా ప్రభాస్ చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఏ ఐటమ్ కూడా మిస్ కాకూడదని ప్రభాస్ భావిస్తారని శ్యామలాదేవి వెల్లడించారు. బిల్లా షూట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మలేషియాకు వచ్చారని ఆ సమయంలో క్యారేజ్ పంపితే మీ తండ్రీకొడుకులు ఇక్కడ కూడా వదలరా అని తారక్ అన్నాడని శ్యామలాదేవి పేర్కొన్నారు.

ఫుడ్ పెట్టి చంపేస్తారా అని తారక్ కామెంట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నన్ను పెద్దమ్మ అని పిలుసారని (Syamala Devi) శ్యామలాదేవి వెల్లడించారు. కృష్ణంరాజు గారు చేసుకున్న పుణ్యం ప్రభాస్ అని ఆమె కామెంట్లు చేశారు. ప్రభాస్ 2023, 2024 సంవత్సరాలలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Prabhas
  • #Ram Charan

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

10 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

16 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

17 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 day ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version