Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Buchibabu: చరణ్ బుచ్చిబాబు సినిమాకు ఆ సెంటిమెంట్.. అసలేమైందంటే?

Ram Charan, Buchibabu: చరణ్ బుచ్చిబాబు సినిమాకు ఆ సెంటిమెంట్.. అసలేమైందంటే?

  • March 19, 2024 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Buchibabu: చరణ్ బుచ్చిబాబు సినిమాకు ఆ సెంటిమెంట్.. అసలేమైందంటే?

చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu) కాంబో మూవీ భారీ బడ్జెట్ తో ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్ గా ఎంపిక కాగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సైరా సెంటిమెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సైరా నరసింహారెడ్డి (Sye Raa Narasimha Reddy) సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. అయితే అమితాబ్ కు తెలుగులో ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. కల్కి 2898 ఏడీ (Kalki) సినిమాలో సైతం అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా అమితాబ్ నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ రేపటి నుంచి మొదలుకానుంది.

చరణ్ పుట్టినరోజున గేమ్ ఛేంజర్ (Game Changer)  మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా బుచ్చిబాబు సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చరణ్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ ఉంది.

నిదానంగా సినిమాలలో నటిస్తే రెండు లేదా మూడేళ్లకు ఒక సినిమాను విడుదల చేయడం సాధ్యమవుతుంది. రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. చరణ్ సుకుమార్ (Sukumar) కాంబోలో కొన్నేళ్ల క్రితమే ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

20 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

14 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

16 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version