Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Double iSmart: రిలీజ్ కి ముందే ‘డబుల్ ఇస్మార్ట్’ కి టేబుల్ ప్రాఫిట్స్.!

Double iSmart: రిలీజ్ కి ముందే ‘డబుల్ ఇస్మార్ట్’ కి టేబుల్ ప్రాఫిట్స్.!

  • July 28, 2024 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double iSmart: రిలీజ్ కి ముందే ‘డబుల్ ఇస్మార్ట్’ కి టేబుల్ ప్రాఫిట్స్.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  (Puri Jagannadh) , ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమా పెద్ద హిట్టు. ఆ సినిమా తర్వాత రామ్ ‘రెడ్’ (RED) ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) వంటి సినిమాల్లో నటించాడు. ఇందులో ‘రెడ్’ పర్వాలేదు అనిపించినా మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరోపక్క పూరి తెరకెక్కించిన ‘లైగర్’ (Liger) కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సో వీరిద్దరికీ ఓ బలమైన హిట్ కావాలి. అందుకోసమే ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)   చేశారు.

టీజర్, పాటలు వంటివి మంచి రెస్పాన్స్ నే రాబట్టుకున్నాయి. సినిమా పై బజ్ ఏర్పడేలా చేశాయి. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అటు రామ్ కెరీర్లో, ఇటు పూరి కెరీర్లో.. ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీనే. క్రేజీ మూవీకి సీక్వెల్ కావడంతో డిజిటల్ రైట్స్ అన్ని భాషలతోనూ కలుపుకుని రూ.33 కోట్లకి అమ్ముడయ్యాయట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

ఆడియో రైట్స్ రూ.7 కోట్ల వరకు తెచ్చిపెట్టినట్టు వినికిడి. ఇక థియేట్రికల్ రైట్స్ రూ.53 కోట్ల వరకు జరిగింది. హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో బేరసారాలు జరుగుతున్నాయి. మేకర్స్ రూ.23 అంటున్నారు, వాళ్ళు రూ.20 చెబుతున్నారు. పోనీ రూ.20 కి ఫిక్స్ అనుకున్నా రూ.110 కోట్ల మార్క్ చేరుకున్నట్టే. సో టేబుల్ ప్రాఫిట్స్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అవుతున్నట్టే అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Kavya Thapar
  • #Puri Jagannadh
  • #Ram
  • #Sanjay Dutt

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

51 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

24 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version