విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సార్ మేడమ్’. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ చిత్రం అక్కడ జూలై 25న రిలీజ్ కాగా తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వల్ల ఒక వారం ఆలస్యంగా ఆగస్టు 1న ‘సార్ మేడమ్’ గా రిలీజ్ అయ్యింది. తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్. Sir […]