అల్లు అరవింద్ (Allu Aravind) ఇటీవల ‘తండేల్’ (Thandel) ఈవెంట్లో దిల్ రాజు (Dil Raju) గురించి చెబుతూ.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్లాప్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులకు కోపం వచ్చింది. అందువల్ల సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. దీనివల్ల మెగా వర్సెస్ అల్లు అనే గొడవలు మళ్ళీ రేపినట్టు అయ్యింది. సరే ‘గేమ్ ఛేంజర్’ ఆడలేదు. అల్లు అరవింద్ అలా మాట్లాడినా, మాట్లాడుండకపోయినా.. […]