Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Tamanna: ఆ పుకార్లకు చెక్ పెట్టబోతున్న తమన్నా!

Jr NTR, Tamanna: ఆ పుకార్లకు చెక్ పెట్టబోతున్న తమన్నా!

  • October 11, 2021 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Tamanna: ఆ పుకార్లకు చెక్ పెట్టబోతున్న తమన్నా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్స్ వారంవారానికి తగ్గుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ షో నిర్వాహకులు ఈ మధ్య కాలంలో ఈ షోకు సెలబ్రిటీలను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. మహేష్ ఈ షోకు హాజరైన ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుండగా సమంత కూడా ఈ షోకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ షోకు సెలబ్రిటీ గెస్ట్ గా తమన్నా కూడా హాజరయ్యారని సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్ లో ఊసరవెల్లి అనే సినిమా తెరకెక్కి పదేళ్ల క్రితం రిలీజైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఊసరవెల్లి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్, తమన్నా కలిసి నటించలేదు. మిల్కీ బ్యూటీ ఈ షోలో ఎంత గెలుచుకుంటారో చూడాల్సి ఉంది. జెమినీ ఛానల్ లో తమన్నా మాస్టర్ చెఫ్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించారు. బుల్లితెరపై మాస్టర్ చెఫ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

మరోవైపు తమన్నా సైతం వేర్వేరు కారణాల వల్ల ఈ షో నుంచి తప్పుకున్నారు. తమన్నా చేతిలో సినిమాలు ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో తమన్నాకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. తమన్నా హాజరైన ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియాల్సి ఉంది. దసరాకు మహేష్ హాజరైన ఎపిసోడ్ దీపావళికి సమంత హాజరైన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. జెమిని ఛానల్ నిర్వాహకులతో తమన్నాకు విభేదాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతుండగా తమన్నా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హాజరు కావడం ద్వారా ఆ పుకార్లకు కూడా చెక్ పెట్టబోతున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #EMK
  • #Evaru Meelo Koteeswarulu
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version