Tamanna: తమన్నా నెవర్ బిఫోర్ క్లీవేజ్ షో..హాట్ టాపిక్ గా మారిన తమన్నా లేటెస్ట్ ఫోటోలు!

  • July 27, 2023 / 10:32 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా… టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘శ్రీ’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈమె ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. తెలుగు,తమిళ భాషల్లో ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఈమె కెరీర్లో భారీ సక్సెస్ లు లేకపోయి ఆ అనేవి లేకపోయినా చాలా వరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించేది .

‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించినా తమన్నాకి చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఇక ఇప్పుడు తమన్నాకి అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఆ వెబ్ సిరీస్ లలో తమన్నా గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి నటించింది. దాని వల్ల తమన్నాకి బోలెడన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆమె చేతిలో 4 వెబ్ సిరీస్ ల ఆఫర్ లు ఉన్నాయి.

అందులో కూడా ఆమె రెచ్చిపోయి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది. అందుకోసమే తన ఇన్స్టాగ్రామ్ లో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో క్లీవేజ్ షోలతో యూత్ ను ఆకర్షించింది అని చెప్పాలి. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

 

 

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus