This Weekend Movies: ‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

గత వారం 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఆకట్టుకున్నవి ఏమీ లేవు. అయితే ఈ వారం పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇంకో రెండు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో సామజవరగమన వంటి సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

1) బ్రో – జూలై 28 న విడుదల

2) స్లమ్ డాగ్ హజ్బెండ్ : జూలై 29 న విడుదల

3) ఒక్క రోజు 48 అవర్స్ : జూలై 29 న విడుదల

4) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ : జూలై 28 న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

నెట్‌ఫ్లిక్స్:

5) డ్రీమ్ (కొరియన్ మూవీ) – జూలై 25

6) మామన్నన్/ నాయకుడు (తమిళం, తెలుగు, 7)కన్నడ, మలయాళం) – జూలై 27

8) ప్యారడైజ్ (హాలీవుడ్) – జూలై 27

9) హిడెన్ స్ట్రైక్ (హాలీవుడ్) – జూలై 27

10) హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ (హాలీవుడ్) – జూలై 27

11) హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్ 2) – జూలై 28

ఆహా:

12) సామజవరగమన – జూలై 28

సింప్లీ సౌత్:

13) రెజీనా (తమిళ్ మూవీ) – జూలై 25

సోనీ లివ్:

14) ట్విస్టెడ్ మెటల్ (వెబ్ సిరీస్) – జూలై 28

అమెజాన్ ప్రైమ్:

15) రెజీనా (తమిళ్ మూవీ) – జూలై 25

డిస్నీ+హాట్‌స్టార్:

16) ఆషిఖానా (హిందీ సిరీస్-4) – జూలై 24

బుక్ మై షో:

17) ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) – జూలై 26

18) ద ఫ్లాష్ (హాలీవుడ్) – జూలై 27

జియో సినిమా:

19) కాల్‌కూట్ (హిందీ) – జూలై 27

మనోరమా మ్యాక్స్:

20) కొళ్ల (మలయాళం) – జూలై 27

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus