Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Tamanna: వైరల్ అవుతున్న తమన్నా శాండ్ లేటెస్ట్ ఫోటో..!

Tamanna: వైరల్ అవుతున్న తమన్నా శాండ్ లేటెస్ట్ ఫోటో..!

  • October 9, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: వైరల్ అవుతున్న తమన్నా శాండ్ లేటెస్ట్ ఫోటో..!

శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార తమన్నా. ఫస్ట్ సినిమాతో కలర్ తప్ప కంటెంట్ లేదని ఆమెపై పలు రకాల కామెంట్స్ చేశారు జనాలు. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కలర్ కాదు కంటెంట్ కూడా ఉందని నిరూపించుకుని.. వరుసగా సినిమాల్లో ఛాన్సులతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అలా వచ్చి నాలుగైదు సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్లు కనుమరుగవుతున్నా..

ఈ అమ్మడు మాత్రం గత పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన గ్లామర్ తో కుర్రాళ్లలో క్రేజ్ మరింతగా పెంచుకుంటుంది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన హవా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

బాలీవుడ్ లోనే సహనటుడు విజయవర్మతో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటి తాజాగా మరోసారి తన అందాలతో కళ్లు చెదిరే పోజులు ఇచ్చింది.

క్యాజువల్ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. జిమ్లో అనేక ప్రాంతాల్లో మేకప్ లేకుండా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు తమన్న సముద్రపు ఒడ్డున ఇసుకలో తన శరీరాన్ని కప్పేసుకున్న ఫోటోలు చాలా అడ్వెంచర్స్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ చూసిన (Tamanna) తన అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

39 mins ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

6 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

20 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version