Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tamanna: హీరోల రియల్ బిహేవియర్ బయటపెట్టిన తమన్నా.. ఏమన్నారంటే?

Tamanna: హీరోల రియల్ బిహేవియర్ బయటపెట్టిన తమన్నా.. ఏమన్నారంటే?

  • December 30, 2022 / 12:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: హీరోల రియల్ బిహేవియర్ బయటపెట్టిన తమన్నా.. ఏమన్నారంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా హ్యపీడేస్ సినిమా నుంచి గుర్తుందా శీతాకాలం సినిమా వరకు వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. గతంతో పోలిస్తే తమన్నాకు క్రేజ్ తగ్గినా ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు ఉండటంతో పాటు తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలకు కూడా జోడీగా నటిస్తుండటం గమనార్హం. అయితే రొమాంటిక్ సీన్ల షూట్ సమయంలో హీరోల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనే ఏ విధంగా ఉంటుందనే ప్రశ్నకు సంబంధించి తమన్నా షాకింగ్ విషయాలను వెల్లడించారు.

రొమాంటిక్ సీన్ల షూట్ సమయంలో హీరోయిన్ ఎలా ఫీలవుతుందో అని హీరోలు ఎక్కువగా టెన్షన్ పడతారని ఆమె కామెంట్లు చేశారు. మొహమాటంగా ఉండే వాళ్లు అయితే క్లోజ్ గా ఉండే సీన్ల షూట్ సమయంలో మాట్లాడటానికి ఇష్టపడరని ఆమె పేర్కొన్నారు. రొమాంటిక్ సీన్లలో నటించడానికి కొంతమంది హీరోలు ఇష్టపడరని తమన్నా అన్నారు. తమన్నా చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలకు హీరోయిన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ హీరోలకు తమన్నా బెస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా తమన్నా ఆసక్తి చూపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తమన్నా వయస్సు పెరుగుతున్నా పెళ్లిపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. తమన్నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియాల్సి ఉంది. తమన్నాకు 2022 సంవత్సరం పెద్దగా కలిసిరాలేదు. ఎఫ్3 మినహా ఈ మధ్య కాలంలో తమన్నా నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. తమన్నా ప్రస్తుతం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

trending news

4 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

5 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

16 hours ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

19 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

20 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version