Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nani, Tamanna: మరోసారి ఐటెమ్‌ అవుతున్న తమన్నా.. ఈసారైనా?

Nani, Tamanna: మరోసారి ఐటెమ్‌ అవుతున్న తమన్నా.. ఈసారైనా?

  • October 25, 2022 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Tamanna: మరోసారి ఐటెమ్‌ అవుతున్న తమన్నా.. ఈసారైనా?

హీరోయిన్‌గా మంచి బిజీగా ఉన్న సమయంలోనే ఐటెమ్‌ సాంగ్‌ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది తమన్నా. ఆ తర్వాత అప్పుడప్పుడు ఐటెమ్‌ సాంగ్స్ చేస్తూ వస్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న సమయంలో అన్ని ఐటెమ్‌ సాంగ్స్ చేసిన హీరోయిన్‌ ఈమెనే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తమన్నా మరో ఐటెమ్‌ సాంగ్‌కి రెడీ అయిపోయింది. నానితో తమన్నా త్వరలో ఓ పాటలో ఆడిపాడబోతోంది అని టాక్‌ నడుస్తోంది.

నిజానికి తమన్నా ఐటెమ్‌ సాంగ్‌ చేయడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇప్పుడు ఆమె చేయబోయే ఐటెమ్‌ సాంగ్‌ మామూలుగా ఉండదు అని టాక్‌ నడుస్తోంది. ‘దసరా’ అంటేనే ఫుల్‌ మాస్‌ మూవీ. అలాంటి మాస్‌ మూవీలో ఐటెమ్‌ సాంగ్‌ ఇంకెంత మాస్‌గా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమన్నా ఇప్పటివరకు చేసిన ఐటెమ్‌ సాంగ్‌లు చూస్తే.. ఇందులో కిక్‌ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. నాని హీరోగా ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే సినిమా లుక్‌లు, వీడియోలు బయటకు వచ్చాయి. సినిమాకు వచ్చిన హైప్‌ చూసో, లేక పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్న కారణంతోనో నిర్మాత స్టార్‌ హీరోయిన్‌తో ఐటెమ్‌ సాంగ్‌ ఈ సినిమా ఉంటే బాగుండు అని ఫిక్స్‌ అయ్యారట. ఈ క్రమంలో తమన్నాను సంప్రదించారని టాక్‌. కిక్‌ ఇచ్చే ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడంలో తమన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే నాని సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కి ఓకే చెప్పింది అంటున్నారు.

ఇటీవల ‘కొడ్తే..’ అంటూ ‘గని’లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది తమన్నా. అంతకుమందు మహేష్‌బాబుతో ‘డాంగ్‌ డాంగ్‌..’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరూ’లో ఆడిపాడింది. దానికి ముందు ‘కేజీయఫ్‌ 1’లో యశ్‌తో డ్యాన్స్‌ వేసింది. అలా వెనక్కి పోతే ‘జై లవకుశ’, ‘జాగ్వార్‌’, ‘స్పీడున్నోడు’, ‘అల్లుడు శీను’ ఇలా పెద్ద లిస్టే ఉంది. చూద్దాం ఈ మాస్‌ స్పెషల్‌ సాంగ్‌ ఎలా ఉంటుందో.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

18 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 mins ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 hour ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

17 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

18 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version