Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వామ్మో.. టాక్ షోకే తమన్నా అంత తీసుకుంటుందా?

వామ్మో.. టాక్ షోకే తమన్నా అంత తీసుకుంటుందా?

  • June 29, 2020 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో.. టాక్ షోకే తమన్నా అంత తీసుకుంటుందా?

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను పలకరించింది తమన్నా. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు కావస్తున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది తమన్నా. కొత్త హీరోయిన్ల నుండీ తీవ్ర పోటీ ఎదురవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తెలివిగా అవకాశాలు దక్కించుకుంటుంది మన మిల్కీ బ్యూటీ. గతేడాది వెంకటేష్ తో ‘ఎఫ్2’, చిరంజీవి తో ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

సీనియర్ హీరోల సినిమాల్లో నటించినందుకు భారీగా పారితోషికం అందుకుందని తెలుస్తుంది. ఇప్పుడు ఓటిటిలకు ఉన్న డిమాండ్ ను కూడా క్యాష్ చేసుకోవడానికి తమన్నా రెడీ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి ‘ఆహా’ డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం.. ఓ టాక్ షోని హోస్ట్ చెయ్యడానికి తమన్నా అంగీకరించిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో తమన్నా… రాంచరణ్, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేయబోతుందట.

Tamanna shocking remuneration to host a talk show1

ఇందుకు గాను ఒక్కో ఎపిసోడ్ కు 7 లక్షల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకోబోతుందని సమాచారం. మొత్తంగా ఈ టాక్ షోలో 20 ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఆ 20 షోలకు కలిపి కోటిన్నర పైనే తమన్నా అందుకోనున్నట్టు సమాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకి తమన్నా తీసుకుంటున్న పారితోషికం కంటే.. ఈ షో ద్వారా ఎక్కువే అందుకోబోతుందని తెలుస్తుంది. ఏమైనా తమన్నా కూడా ఓటిటి సంస్థలను ఉపయోగించుకుని ఎలా క్యాష్ చేసుకోవచ్చో కనిపెట్టేసినట్టుంది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Allu Arjun
  • #Ram Charan
  • #RaviTeja
  • #Tamannaah Bhatia

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

59 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

3 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version