Tamannaah: బికినీలో తమన్నా.. నెవర్ బిఫోర్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • April 15, 2023 / 11:07 AM IST

మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. మొదటి సినిమా ఈమెకు అంతగా కలిసిరాలేదు. కానీ కొంత గ్యాప్ తర్వాత చేసిన శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ చిత్రం తమన్నాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె కెరీర్లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు అంతగా లేకపోయినా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించేసింది.

ఈమె (Tamannaah) ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తికావస్తున్నా ఇంకా స్టార్ డంని మెయింటైన్ చేస్తుంది ఈ అమ్మడు. కెరీర్ ప్రారంభం నుండి ఈమె ఖాళీగా ఉంది అంటూ ఏమీ లేదు. ఏదో ఒక పెద్ద ప్రాజెక్టులో భాగం అవుతూనే ఉంది. అలాగే గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. మితిమీరిన గ్లామర్ షో చేసింది ఎప్పుడూ లేదు. అయితే కొంతకాలంగా బికినీ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ సమ్మర్ లో యువతకి ఇంకా వేడి పుట్టిస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus