Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

  • August 4, 2026 / 01:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

తమన్నా అందానికి, ఫిజిక్‌కి, లుక్స్‌కి ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో.. ఆమె డ్యాన్స్‌కి అంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉంది అంటే.. అందులో స్పెషల్‌ డ్యాన్స్‌ కావాలి అనుకుంటే.. తొలి ప్రయత్నం తమన్నా నుండే ప్రారంభమవుతుంది. ఆమె అలాంటి డ్యాన్సర్‌గా మారడం వెనుక సౌత్‌ సినిమా ప్రభావం చాలా ఉంది అని చెబుతోంది తమన్నా. ఈ మేరకు ఆమె చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tamannaah

తమన్నా డ్యాన్స్‌ చూసి అందరూ మురిసిపోవడం వెనుక ఓ కారణం ఉంది. అదే ఆమె ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ కాకపోవడమే. చాలామంది కథానాయికలు సినిమాల్లోకి వచ్చే ముందు ఏదైనా ఓ డ్యాన్స్‌ నేర్చుకుని వస్తుంటారు. దాని వల్ల సినిమాల్లో స్టెప్పులు వేయడం ఈజీ అవుతుంది అంటుంటారు. కానీ తమన్నాకు అలాంటి పూర్వానుభవం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె డ్యాన్స్‌ వెనుక చాలా కష్టం ఉంది అని అర్థమవుతుంది. ఇదే మాట ఆమె దగ్గర అంటే.. డ్యాన్స్ అనేది తాను సాధన చేసి నేర్చుకున్నది కాదని చెప్పింది.

దక్షిణాది సినిమా పరిశ్రమల్లో నెట్టుకురావడానికి అదొక ఆయుధంగా మారిందని చెప్పంది. దక్షిణాది సినిమాల్లో భారీ పాటల చిత్రీకరణకు తనకు సమయం దొరికేది కాదని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేదు. దాని కోసం ఎలాంటి సాధన కూడా చేయలేదు. టీనేజ్‌లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పుడు పాటల చిత్రీకరణకు సమయం ఇచ్చేవారు కాదు. భారీ సెట్స్ వేసి వందలాది మంది టీమ్‌ నా కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఆ సమయంలో భయపడేందుకు కూడా నాకు తీరిక కూడా ఉండేది కాదని చెప్పింది.

దాంతో అప్పటికప్పుడు కొరియోగ్రాఫర్‌ చెప్పిన డ్యాన్స్ నేర్చుకుని స్టెప్పులు వేసేదట. తనకు డ్యాన్స్‌ అలా వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌ ‘గఫూర్’లో ఓ పాటకు డ్యాన్స్‌ చేసింది. అదే సమయంలో ‘రేంజర్’ అనే మరో సినిమాలో నటించింది. ‘రేంజర్’ పాట షూటింగ్ పూర్తి చేసి వెంటనే ‘గఫూర్’ పాటకు వెళ్లేదాన్ని. రిహార్సల్స్ చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. కెరీర్ ప్రారంభంలో నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. వాటి వల్లే నాకు అవకాశాలు వస్తున్నాయి. ఎన్ని భాషల్లోనైనా నటించగలుగుతున్నా అని తన సక్సెస్‌ సీక్రెట్‌ చెప్పింది తమన్నా..

 ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

4 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

41 mins ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

55 mins ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

20 hours ago

latest news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

49 mins ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

19 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

20 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version