ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిన తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • January 7, 2023 / 04:51 PM IST

మిల్కీబ్యాటీ తమన్నా యాక్టర్ విజయ్ వర్మతో కలిసి కనిపించి.. మీడియాకి కావాలసినంత స్టఫ్ ఇచ్చింది.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో కలిసి పాల్గొన్న తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న పిక్స్, వీడియోస్ వైరల్ అవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక రీసెంట్‌గా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌కి సంబంధించిన కొన్ని సాలిడ్ పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేసింది..

వాటిలో ఎక్కడా కూడా తన ప్రియుడిని రివీల్ చేయకుండా జాగ్రత్తపడింది.. మేకప్ లేకుండా బీచ్‌లో పలచని షర్ట్ ధరించి తమన్నా చేసిన హంగామా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డేటింగ్ వార్తలు రావడంతోనే విజయ్ వర్మను రివీల్ చేయలేదని.. లేదు, ఆ పిక్స్, వీడియోలు విజయ్ వర్మనే తీసుంటాడని కామెంట్స్ చేస్తున్నారు.. ఏదేమైనా ఎంజాయ్ చెయ్యాలంటే తమన్నా తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమ్మూ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus