Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamanna, Chiranjeevi: కీర్తి కోసం తమన్నాను తగ్గిస్తున్నారా? నిజమేనా?

Tamanna, Chiranjeevi: కీర్తి కోసం తమన్నాను తగ్గిస్తున్నారా? నిజమేనా?

  • July 8, 2022 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna, Chiranjeevi: కీర్తి కోసం తమన్నాను తగ్గిస్తున్నారా? నిజమేనా?

ఫామ్‌లో లేని క్రికెటర్‌, ఫేమ్‌ లేని యాక్టర్‌ పరిస్థితి ఒకటే అంటుంటారు సినీ పెద్దలు. వారి పాత్రలకు కత్తెర, అవసరమైతే మొత్తం పాత్రే లేపేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తమన్నా పరిస్థితి కూడా అలానే తయారైందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. సినిమాలు చేతిలో ఉన్నా.. ఎక్కడో ఏదో తేడా కొడుతుండటంతో తమన్నా సినిమాల్లో పాత్రల కత్తిరింపు మొదలైంది అని చెబుతున్నారు. దీనికి చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమాను ఉదాహరణగా చెబుతున్నారు.

దీనికి కారణం ఆమెకు సరైన విజయం దక్కి చాలా రోజులు అవ్వడమే అంటున్నారు. అదేంటి ‘ఎఫ్‌ 3’ హిట్‌ కదా అంటారా? ఆ సినిమా విజయం ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు అని టాక్‌. అందుకే ‘ఎఫ్‌ 4’ స్టార్ట్‌ చేస్తే ఆమె అందులో ఉంటుంది అని చెప్పలేకపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆమె నెక్స్ట్‌ చేస్తున్న సినిమా ‘భోళా శంకర్‌’లో ఆమె పాత్రకు చిన్నపాటి కత్తెర్లు పడుతున్నాయి అని చెబుతున్నారు. ఆ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే.

‘భోళా శంకర్‌’ సినిమా అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో మిగిలిన పాత్రలు చాలానే ఉన్నా.. చిరంజీవి, చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేశ్‌ మధ్యే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయట. అలా ఉండేలా చూసుకుంటున్నారట. ఈ క్రమంలోనే గతంలో తమన్నా మీద రాసుకున్న సన్నివేశాలను కొంత మేర వద్దనుకుంటున్నారట. ఇప్పుడు ఈ ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో నిజానిజాలు తెలియడం లేదు కానీ, పుకార్లు అయితే గట్టిగా ఉన్నాయి.

దీనికి ఇంకో కారణం కూడా ఉంది అని చెప్పొచ్చు. త‌మ‌న్నా నుండి త్వరలో రాబోతున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమానే. సత్యదేవ్‌తో కలసి చేసిన ఆ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఎలాంటి బ‌జ్ లేదు. దీంతో తమన్నా మ్యాజిక్‌ తగ్గిపోయింది అని జోకులు వేసుకుంటున్నారు నెటిజన్లు. ‘భోళా శంకర్‌’ రూమర్లు ఎంత హార్స్‌గా ఉన్నాయంటే ఈ సినిమాలో తమన్నాను అతిథి పాత్రగా మార్చేస్తున్నారు అని అంటున్నారు. చూద్దాం చిత్రబృందం ఏమన్నా క్లారిటీ వస్తుందేమో.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AK Entertainments
  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 hour ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

12 mins ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

52 mins ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

4 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version