Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » యూట్యూబ్ రివ్యూయర్స్, క్రిటిక్స్ ని.. సినిమాలకి రానివ్వకూడదట..!

యూట్యూబ్ రివ్యూయర్స్, క్రిటిక్స్ ని.. సినిమాలకి రానివ్వకూడదట..!

  • November 20, 2024 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూట్యూబ్ రివ్యూయర్స్, క్రిటిక్స్ ని.. సినిమాలకి రానివ్వకూడదట..!

ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. ఒక సినిమాపై ఆడియన్స్ ఒపీనియన్ రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి నచ్చింది.. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కానీ ఎక్కువ మందికి నచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. అలాగే ఎక్కువ మందికి నచ్చని సినిమా ప్లాప్ అవుతుంది. ఈ విషయంపై అందరికీ ఓ క్లారిటీ ఉంది. కానీ ఈ మధ్య దర్శక నిర్మాతలు దీనిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మార్నింగ్ షోలు పడిన వెంటనే.. ఒరిజినల్ టాక్ బయటకు వచ్చేస్తుంది.

Tamil Producers

రివ్యూలు వంటివి రావడానికి మధ్యాహ్నం వరకు టైం పడుతుంది. మౌత్ టాక్ నెగిటివ్ గా ఉండి.. రివ్యూలు కొంచెం బెటర్ గా ఉన్నా.. సినిమాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. బహుశా అందుకే నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ‘కంగువా’ (Kanguva) సినిమా రిలీజ్ అయ్యింది. దానికి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడు శివని (Siva)  తిట్టిపోశారు. సూర్య  (Suriya)  కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడంటూ విరుచుకుపడ్డారు. తర్వాత రివ్యూలు కొంచెం మిక్స్డ్ గా వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రెహమాన్ కి విడాకులు ఇచ్చిన భార్య!
  • 2 షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!
  • 3 ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

అయినా సరే ‘కంగువా’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఈ సినిమా ప్లాప్ అంటే నిర్మాత కానీ, హీరో సూర్య సతీమణి జ్యోతిక (Jyothika) కానీ ఒప్పుకోవడం లేదు. ఫైనల్ గా ‘కంగువా’ ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో (Tamil Producers) కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ కఠిన నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే.. సినిమా మొదటి రోజు యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిలిం క్రిటిక్స్ వంటి వారిని రానివ్వకుండా ఆపేయాలట. వారి వల్లే ‘వేట్టయన్’ (Vettaiyan) ‘ఇండియన్ 2’ (Indian 2) ‘కంగువా’ వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.

‘వేట్టయన్’ కి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీకెండ్ వరకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తర్వాత డౌన్ అయ్యాయి. అయితే ఇండియన్ 2 , కంగువా వంటి సినిమాలు ఏమైనా బాగున్నాయా? ఇక్కడ (Tamil Producers) ప్రొడ్యూసర్ కౌన్సిల్ గమనించాల్సింది ఏంటంటే.. ‘సినిమా బాగుంటే, దానిపై కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవ్వరూ ఆపలేరు. పైగా యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిలిం క్రిటిక్స్ ని మొదటి రోజు సినిమాలకి రాకుండా ఆపడం అనేది కూడా ఒక బుర్ర తక్కువ ఆలోచనగానే భావించాలి.

 ‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డుపై కన్నేసిన ‘పుష్ప’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Jyothika
  • #Kanguva
  • #Producers
  • #Tamil

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

7 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

8 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

18 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

19 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

3 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

4 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

5 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

23 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version