Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Janhvi Kapoor: శ్రీదేవి కూతురు తమిళ సినిమా కోసం భారీ ప్లాన్‌ సిద్ధం?

Janhvi Kapoor: శ్రీదేవి కూతురు తమిళ సినిమా కోసం భారీ ప్లాన్‌ సిద్ధం?

  • July 10, 2023 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: శ్రీదేవి కూతురు తమిళ సినిమా కోసం భారీ ప్లాన్‌ సిద్ధం?

‘విక్రమ్‌’ సినిమా తర్వాత కమల్‌ హాసన్‌ ఆలోచనలు బాగా మారిపోయాయి. నటుడిగా, నిర్మాతగా మాంచి జోరు మీదున్నాడు. అప్పటివరకు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మీద ఉన్న అప్పులన్నీ ‘విక్రమ్‌’ లాభాలతో తీరిపోయాయి. దీంతో కొత్త సినిమాలు అనౌన్స్‌ చేసి, ఓపెనింగ్‌లు కూడా చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ స్టార్‌ కిడ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారట. ఆమెనే జాన్వీ కపూర్‌. శ్రీదేవి గారాలపట్టి కోలీవుడ్‌ ఎంట్రీ చాలా రోజుల నుండి వినిపిస్తోంది. అయితే ఇంతవరకు అవ్వడం లేదు. ఇప్పుడు అది కమల్‌ చేతుల మీదుగా అంటున్నారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ప్రస్తుతం శివ కార్తికేయన్, సాయి పల్లవి సినిమా ఒకటి తెరకెక్కుతోంది. త్వరలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని టాక్‌. ఈ ప్రాజెక్ట్ ద్వారా జాన్వీ కపూర్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు సంతకాలు కూడా అయిపోయాయి అని చెబుతున్నారు. దీంతో జాన్వి రెండో సౌత్‌ సినిమా ఇదే అవుతుంది అని సమాచారం.

‘లవ్ టుడే’ సినిమా ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం జాన్వీ కపూర్‌ను దాదాపు తీసుకుంటున్నారట. కమల్‌ మీద అభిమానం, నమ్మకంతో బోనీ కపూర్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారట. ఇది హీరోయిన్‌ ప్రాధాన్య సినిమా అని సమాచారం. దీంతో (Janhvi Kapoor) జాన్వి కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపించింది అంటున్నారు.

శ్రీదేవి – కమల్ హాసన్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన జంట ఇది. ఇప్పుడు కమల్‌ – జాన్వి కాంబో కూడా మంచి విజయం అందుకుని, మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక జాన్వి తర్వాతి సినిమా రామ్‌చరణ్‌తో ఉండొచ్చు అనే టాక్‌ కూడా నడుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #Kamal Haasan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version