Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Tanikella Bharani: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తెలుగు మాటలు రాసింది భరణినే!

Tanikella Bharani: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తెలుగు మాటలు రాసింది భరణినే!

  • July 9, 2022 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tanikella Bharani: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తెలుగు మాటలు రాసింది భరణినే!

తనికెళ్ల భరణి ఎంత మంచి నటుడో, అంతకంటే మంచి రచయిత. ఇప్పటితరానికి ఆయన రచయితగా పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. గత తరానికి బాగా తెలుసు. అంతటి గొప్ప సినిమాలు రాశారాయన. అంతటి గొప్ప పెన్ను పవర్‌ ఉన్న ఆయన ఇటీవల కాలంలో మాటలు రాయడం లేదు. దీంతో ఎక్కడో ఆయన పంచ్‌లు, మాటలు మిస్‌ అవుతున్న వారికి గుడ్‌ న్యూస్‌. చాలా ఏళ్ల తర్వాత ఆయన పెన్ను పట్టుకున్నారు. అది కూడా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’ లాంటి పెద్ద సినిమాతో.

అవును, మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌ – 1’ సినిమా తెలుగు వెర్షన్‌కు తనికెళ్ల భరణి మాటలు రాశారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్‌లో పెద్దగా తనికెళ్ల భరణి పెన్ను పవర్‌ కనిపించలేదు కానీ, సినిమాలో మాత్రం ఆయన డైలాగ్‌లు అదిరిపోతాయి అని చెబుతున్నారు. ఆయన ఆఖరిసారిగా కేవలం మాటలు రాసిన సినిమా ‘హ్యాండ్సప్‌’. ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. అయితే ఆయన రాసి, దర్శకత్వం వహించిన సినిమా మాత్రం ‘మిథునం’. ఇది 2011లో వచ్చింది.

ఆ లెక్కన ఆయన నుండి రచయితగా సినిమా వచ్చి 22 ఏళ్లు, దర్శకరచయితగా సినిమా వచ్చి 11 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆయన తిరిగి పెన్ను పట్టుకున్నారు. అయితే ఇన్నాళ్లూ ఆయన ఎందుకు రాయలేదు, ఇప్పుడు ఈ సినిమా కోసం ఎందుకు రాస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా టీజర్‌ సంగతి చూస్తే… ప్రధాన పాత్రధారులు విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష పరిచయానికే కేటాయించారు. దీంతోపాటు కథ కీలక పాయింట్‌ను కూడా చెప్పారు.

‘‘ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చిపోవడానికి..’ అంటూ విక్రమ్‌ పలికిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tanikella Bharani
  • #poniyan Selavan
  • #tanikella bharani

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

6 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

7 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

8 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

8 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

9 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

18 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version