Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విలన్, వదిన పాత్రలకు రెడీ అంటోన్న బ్యూటీ!

విలన్, వదిన పాత్రలకు రెడీ అంటోన్న బ్యూటీ!

  • December 30, 2020 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విలన్, వదిన పాత్రలకు రెడీ అంటోన్న బ్యూటీ!

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా ఇప్పుడు బెంగాలీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. కంటెంట్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా ఎత్తులో ఉందంటోంది ఈ బ్యూటీ. తనకు స్టార్ డమ్ వచ్చింది తెలుగు సినిమాలతోనే అని ప్రకటించుకుంది. మంచి రోల్స్ వస్తే టాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.

కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కంటెంట్ బాగుంటే విలన్, వదిన పాత్రలు చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ క్రమంలో బాలయ్యతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడింది. బాలయ్యతో ఏ హీరోయిన్ పని చేసినా.. బరువు పెరగడం ఖాయమని అంటోంది. పదిహేనేళ్ల క్రితం బాలకృష్ణతో కలిసి ‘వీరభద్ర’ అనే సినిమా చేసింది తనుశ్రీ. ఆ సినిమా సమయంలో బాలయ్యతో పాటు చిత్రయూనిట్ మొత్తం తనను బాగా చూసుకుందని.. ఆ సమయంలో ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసినట్లు చెప్పుకొచ్చింది.

అలా షూటింగ్ పూర్తయ్యే సరికి 5 కిలోల బరువు పెరిగానని తెలిపింది. పెరిగిన బరువును తల్లితండ్రులకు చూపిస్తూ.. టాలీవుడ్ లో ప్రేమ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పిందట. ఇలా టాలీవుడ్ ని, తెలుగు హీరోలని తెగ కాకాపడుతుంది ఈ బ్యూటీ. ఎంత పొగిడినా.. అమ్మడుకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరనిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని కెలికేసిన ఈ భామకి తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశించడం భ్రమే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tanushree Dutta
  • #Tanushree
  • #Tanushree Dutta
  • #Tollywood
  • #Veerabhadram

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

12 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

47 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

1 hour ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

2 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

2 hours ago

latest news

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

4 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version