ఈ వారం అంటే 2025 కి గుడ్ బై చెబుతూ… 2026 కి వెల్కమ్ చెప్పబోయే వారంలో కొన్ని చిన్న సినిమాలు(This Week Releases) థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా ‘మోగ్లీ’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : This Week Releases ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 1) సైక్ సిద్దార్థ్ : జనవరి 1న విడుదల […]