Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రియుడిని పెళ్లాడిన ‘చక్‌ దే ఇండియా’ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ప్రియుడిని పెళ్లాడిన ‘చక్‌ దే ఇండియా’ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 11, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియుడిని పెళ్లాడిన ‘చక్‌ దే ఇండియా’ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో పలువురు ప్రముఖులు ఏడడుగులు వేస్తున్నారు. కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా.. నటి శివలీఖ ఒబెరాయ్ – ‘దృశ్యం’ (హిందీ) సిరీస్ చిత్రాల దర్శకుడు అభిషేక్ పాఠక్ వంటి వారు వివాహాలు చేసుకోగా.. నటి పూజా రామచంద్రన్ వంటి వారు సీమంతం పిక్స్ షేర్ చేసుకున్నారు.. తాజాగా షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ లో నటించిన తాన్య అబ్రోల్.. తన ప్రియుడు ఆశిష వర్మను మ్యారేజ్ చేసుకుంది.

ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చిత్రాశి రావత్, తాన్య అబ్రోల్ కూడా ఉన్నారు. తాజాగా వారం క్రితం చిత్రాశి రావత్.. తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యని మ్యారేజ్ పెళ్లాడింది. ఈ వేడుకలో ‘చక్ దే’ యాక్టర్స్ చాలామంది సందడి చేశారు. ఇది జరిగిన సరిగ్గా వారం రోజులకు తాన్య అబ్రోల్ పెళ్లి చేసుకోవడం విశేషం. ఫిబ్రవరి 9న చంఢీగడ్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తాన్య పెళ్లి జరిగింది..

ఐటీ ప్రొఫెషనల్ అయిన ఆశిష్ వర్మతో ఏడాదిగా రిలేషన్‌లో ఉందామ్.. ఈ క్రమంలోనే తాజాగా ఏడడుగులు వేసింది. ఈ వేడుకకు చిత్రాశితో పాటు ‘చక్ దే’ భామలు చాలామంది విచ్చేశారు.. చాలా రోజుల తర్వాత కలవడంతో తెగ సందడి చేశారు.. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Tanya Abrol (@tanyaabrol)

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aashish
  • #Aashish Verma
  • #Actress Tanya Abrol
  • #Check De
  • #Tanya

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

16 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

20 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

22 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

2 days ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

7 mins ago
Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

18 mins ago
Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

12 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

13 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version