Tanya Hope: క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తున్న రవితేజ బ్యూటీ.. వైరల్ అవుతున్న తాన్యా హోప్ లేటెస్ట్ ఫోటోలు!
- February 17, 2023 / 03:58 PM ISTByFilmy Focus
‘నేను శైలజ’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘పేపర్ బాయ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులర్ అవ్వలేకపోయింది తాన్యా హోప్. అయితే ‘డిస్కో రాజా’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అటు తర్వాత చేసిన ‘ఇదే మా కథ’ సినిమాలో తన నటనతో మెప్పించింది. అయితే ఈమెకు ఆశించిన బ్రేక్ ఇంకా రాలేదు. అందుకే గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటో షూట్లతో దుమ్ములేపుతుంది.

ప్రస్తుతం కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో చేతులు పైకెత్తి మరీ గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :






























సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













