Taraka Ratna: నందమూరి తారక రత్న కిరాక్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 19, 2023 / 03:07 AM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీల లేటెస్ట్ లుక్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో తారక రత్న సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో ఉన్న షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ ఇమేజెస్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. నందమూరి వంశం నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు తారక రత్న.. ఒకేసారి 9 సినిమాల ఓపెనింగ్‌తో అరంగేట్రంతోనే సాలిడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

రవిబాబు ‘అమరావతి’ లో విలన్‌గా ఆకట్టుకుని తన నటనకు గానూ తొలిసారి నంది అవార్డ్ అందుకున్నాడు. నారా రోహిత్‌తో చేసిన ‘రాజా చెయ్యి వేస్తే’ లో డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌తో మెప్పించాడు.. పరాజయల కారణంగా కొంత గ్యాప్ వచ్చింది కానీ సరైన సినిమా పడితే తారక రత్నకు తిరుగుండదు.. రీసెంట్‌గా ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌లో పోలీస్ క్యారెక్టర్లో అలరించాడు.. ఇప్పుడు తెల్ల గడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అలాగే రెగ్యులర్‌గా తనతో టచ్‌లో ఉండే..

హైదరాబాద్, కూకట్ పల్లికి చెందిన బాలయ్య యువసేన టీంతో కలిసి తను తీసుకున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా బ్యాగ్రౌండ్‌లో తాత ఎన్టీఆర్ చిత్రపటం ఉన్న పిక్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఇటీవలే ‘సారథి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తారక్..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus