Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Alekhya Reddy: భర్తను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య…

Alekhya Reddy: భర్తను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య…

  • April 10, 2023 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alekhya Reddy: భర్తను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య…

నందమూరి తారక రత్న మరణించి రెండు నెలల అవుతున్న ఇప్పటికీ ఈయన అభిమానులు తన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తన భార్య అలేఖ్య రెడ్డి నిత్యం తారకరత్న తలుచుకుంటూ ఆ బాధ నుంచి బయటపడలేక పోతున్నారు. ఇలా తారకరత్న గురించి ఇప్పటికే ఎన్నో ఎమోషనల్ వీడియోలు షేర్ చేసిన అలేఖ్య రెడ్డి తాజాగా మరోసారి తన భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ దంపతులకు ముగ్గురు సంతానం.

ఇలా జీవితంలో ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాము అనుకుంటున్న తరుణంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇలా తారకరత్న మరణం అలేఖ్యను చాలా కృంగదీసింది అని చెప్పాలి. ఇక తారకరత్న మరణించి రెండు నెలలు అవుతున్న ఈమె ఇంకా తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన భర్త తన పిల్లలతో చాలా సరదాగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియోలను షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేసిన ఈమె (Alekhya Reddy) నిన్ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంటూ కామెంట్ చేశారు. అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ తనకు ఈ బాధ నుంచి బయటపడే ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.

ఇక తారకరత్న జనవరి 27వ తేదీ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన కొన్ని క్షణాలకే తారకరత్న గుండెపోటుకు గురైఈ స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఈయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

20 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

20 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

20 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

13 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

16 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version