Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ట్యాక్స్ సమస్యల్లో దువ్వడ జగన్నాధమ్ ?

ట్యాక్స్ సమస్యల్లో దువ్వడ జగన్నాధమ్ ?

  • June 19, 2017 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్యాక్స్ సమస్యల్లో దువ్వడ జగన్నాధమ్ ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చీ వారం మన ముందుకు వచ్చేందుకు తంగా సిద్దం చేసుకుంటుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న మాట పక్కన పెడితే, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ ఈ సినిమాకి కొన్ని చిక్కులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…ఇంతకీ ఏమా చిక్కులు అని అంటే ఒక్కసారి ఈ కధ చదవండి…మ్యాటర్ లోకి వెళితే, మన స్టైలిష్ స్టార్ సినిమాకి ఉన్న సమస్యల్లో మొదటిది ప్రస్తుతం ప్రధానంగా దేశంలో హాట్ టాపిక్ గా మారిన జిఎస్‌టి. అసలు జిఎస్‌టి కి డీజె కి ఏంటి సంభంధం అంటే…అక్కడే ఉంది అసలు మ్యాటర్…జిఎస్‌టి విధానాన్ని సినిమా పరిశ్ర‌మ‌పై కూడా ప్రయోగించనుంది ప్రభుత్వం. ఇప్పటికే టాక్స్ ల రూపంలో భారీ చిత్రాలకు పన్నులు విధిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణ‌యంతో టికెట్ల విషయంలో మరింత ఆదాయాన్ని స‌మ‌కూర్చ‌నుంది. ఈ లేటెస్ట్ నిర్ణయంవల్ల మొట్టమొదటి దెబ్బ ‘దువ్వాడ’ కు తగలబోతోంది అని అంటున్నారు. ఈ విధానంలో 100 రూపాయల టికెట్లకు 28 శాతం ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది.

అంతకన్నా తక్కువ ఉన్న 18 శాతం వరకు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. దీనితో ‘డిజే’ కి వచ్చే కలక్షన్స్ లో కొంత భాగం భారీగా ట్యాక్స్ లోకి వెళ్ళిపోతుంది. దీనితో ‘దువ్వడ’ ను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు హడాలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘దువ్వాడ’ టాక్ లో తేడా వస్తే ఈ మూవీకి వచ్చే కలక్షన్స్ లో చాలా వరకు టాక్స్‌ల‌కే పోతుందని బయ్యర్లు ఖంగారు పడుతున్నట్లు టాక్. ఇక మరో పక్క డీజె రిలీజ్ రోజునే…దేశ వ్యాప్తంగా సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’ సైతం విడుదల అవుతూ ఉండడం….ఇక ఆ సినిమా ప్రభావం సైతం బన్నీ సినిమా కలక్షన్స్ పై ఉండబోతున్నాయి ఎలా అంటే… సల్మాన్ ఖాన్ సినిమాలకు ప్రధాన పట్టణాలలో విపరీతమైన కలక్షన్స్ ఉంటాయి. ఈ నేపధ్యంలో మల్టీ ప్లేక్స్ స్క్రీన్స్ భారీ స్థాయిలో మన డీజెకి దొరకడం, ఒకవేళ దొరికినా కలెక్షన్స్ పెద్దగా ఆశించలేం అనే చెప్పాలి…మొత్తంగా చూసుకుంటే ఈ రెండు చిక్కుల్లో ఇరుక్కున డీజె…ఎలా గట్టెక్కుతాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #Dil Raju
  • #Director Harish Shankar
  • #Duvvada Jagannadam Movie

Also Read

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

3 hours ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

4 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago

latest news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

23 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version