Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

  • March 20, 2026 / 09:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

పరభాషా దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు చాలా మంది పర భాషా దర్శకులతో పనిచేశారు.

Teja Sajja

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు తమిళ స్టార్ దర్శకులతో సినిమాలు చేశారు. రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ తో, రామ్ దర్శకుడు లింగుస్వామి వంటి తమిళ దర్శకులతో సినిమాలు చేశారు.

teja sajja tamil director ఇప్పుడు అల్లు అర్జున్….  అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి తమిళ స్టార్ దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నెల్సన్ వంటి స్టార్ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఆ లిస్టులోకి ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా వచ్చి చేరాడు. అతను మరెవరో కాదు.. ‘హనుమాన్’ ‘మిరాయ్’ వంటి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా(Teja Sajja). అవును ఇతను కూడా తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట.

ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయం పై తేజ సజ్జా క్లారిటీ ఇచ్చాడు.తేజ సజ్జా మాట్లాడుతూ..” నేను చాలా మంది దర్శకులను కలుస్తున్నాను. కథలు వింటున్నాను. అయితే ఒక రకంగా మీరు చెప్పింది కూడా నిజమే. ఒక తమిళ దర్శకుడితో నేను ట్రావెల్ అవుతున్నాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. అధికారికంగా ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. సో తమిళ దర్శకుడితో తేజ సజ్జ సినిమా అనేది నిజమే..!

అయితే ఆ దర్శకుడు ఎవరు? దాని నిర్మించే నిర్మాత ఎవరు? అది ఏ జోనర్ సినిమా వంటి వివరాలు మాత్రం తేజ సజ్జా రివీల్ చేయలేదు.

మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Mirai
  • #Teja Sajja
  • #Tollywood
  • #tollywood new

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

3 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

3 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

5 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

8 hours ago

latest news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

6 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

8 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

11 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version