Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తేజ హీరో అవ్వడానికి ఎన్నేళ్లు తిరిగాడో తెలుసా?

తేజ హీరో అవ్వడానికి ఎన్నేళ్లు తిరిగాడో తెలుసా?

  • March 28, 2021 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తేజ హీరో అవ్వడానికి ఎన్నేళ్లు తిరిగాడో తెలుసా?

తెలుగుల సినిమాల్లో బాలనటులుగా చేసి, హీరోగా ఎంట్రీ ఇచ్చినవాళ్లు పెద్ద ఎక్కువగా ఉండరు. కారణాలు తెలియదు కానీ, అలా కనిపించేవాళ్లు చాలా తక్కువ. ఇటీవల అలా వచ్చిన కథానాయకుడు తేజ సజ్జా. ‘జాంబీ రెడ్డి’తో కథానాయకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. అంతకుముందు బాలనటుడిగా 50 సినిమాలకుపైగా నటించాడు. దీంతో హీరో అవకాశం చాలా సులభంగా వచ్చేసింది అనుకుంటారేమో… అవకాశం కోసం తేజ ఐదేళ్లు ఆగాల్సి వచ్చిందట తెలుసా. చిన్నతనం నుండీ సినిమాల్లో ఉన్నాడు కాబట్టి…

పెద్దయ్యాక హీరోగా స్థిరపడటం అనుకున్నంత సులువు కాదని చెబుతున్నాడు తేజ. దాదాపు అయిదేళ్లు అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశాడట. కొన్ని సినిమాల్లో సెలెక్ట్‌ అయ్యి అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిలిచిపోయేదట. ఇలా చాలా సినిమాలకు జరిగిందట. మరికొందరేమో ‘సారీ తేజా’ అంటూ మరొకరిని తమ సినిమా కోసం ఎంపిక చేసేవారట. ఇలా చాలా అవకాశాల్ని పోగొట్టుకున్నాకే ‘జాంబీ రెడ్డి’తో హీరో అయ్యాడట తేజ. ఈ క్రమంలో తన తొలి చిత్రం ‘చూడాలని ఉంది’ రోజుల్ని కూడా తేజ గుర్తు చేసుకున్నాడు.

రెండున్నరేళ్ల వయసులో ఓసారి ఆయన కజిన్‌ రెస్టరంట్‌కి తీసుకెళ్లాడట. అప్పటికే ‘చూడాలని ఉంది’ కోసం దర్శకుడు గుణశేఖర్‌ ఓ అబ్బాయిని వెతుకుతున్నారట. అలా ఆ హోటల్‌లో తేజను చూసి గుణశేఖర్‌ సెలక్ట్‌ చేసుకున్నారట. అలా ఊహ తెలిసేసరికే నటుడయ్యాడు తేజ ఆ తరువాత ‘ఇంద్ర’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత క్రమంగా బాలనటుడిగా అవకాశాలు పెరిగాయట.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Teja Sajja
  • #Chudalani Undhi Movie
  • #Indra
  • #Teja
  • #Teja Sajja

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

27 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

16 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

19 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

6 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

21 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

43 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version