Tejaswi Madivada: తేజస్వి మాదివాడ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో నటిగా మారిన తేజస్వి మాదివాడ అందరికీ సుపరిచితమే. ఆ చిత్రంలో ‘నేను నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బి.టెక్ చేస్తున్నాను.. ఓ బ్యాచ్ ను కూడా మెయింటైన్ చేస్తున్నాను’ అంటూ గోదావరి యాసలో మాట్లాడి ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత ‘మనం’ ‘హార్ట్ అటాక్’ ‘లవర్స్’ ‘అనుక్షణం’ ‘శ్రీమంతుడు’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలు ఈమె క్రేజ్ ను మరింతగా పెంచాయి.2018 లో ‘బిగ్ బాస్2’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అలరించింది.

ఆ షోలో ఈమె ఫిజికల్ టాస్క్ లలో ఎంతో ఎనర్జిటిక్ గా పాల్గొనేది.కానీ కౌశల్ తో గొడవల కారణంగా ఆమె హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అలాగే బయటకి వచ్చాక కూడా కౌశల్ పై విమర్శలు చేస్తూ ట్రోలింగ్ కి గురయ్యేది. ఇక ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె (Tejaswi Madivada) లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus