Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Hyper Aadi: ఆదికి కష్టాలు.. విడిచిపెట్టే ప్ర‌శ్నే లేదట..?

Hyper Aadi: ఆదికి కష్టాలు.. విడిచిపెట్టే ప్ర‌శ్నే లేదట..?

  • June 16, 2021 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: ఆదికి కష్టాలు.. విడిచిపెట్టే ప్ర‌శ్నే లేదట..?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో ఆది తెలంగాణ యాస, భాషను కించపరిచే విధంగా డైలాగ్ లు చెప్పారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే స్పందించిన హైపర్ ఆది ఆ స్క్రిప్ట్ తాను రాయలేదని స్కిట్ పై కొన్ని ఆరోపణలు రాగా అవి తాము కావాలని చేసినవి కాదని ఆది చెప్పుకొచ్చారు.

తమకు అన్ని ప్రాంతాల వారిపై ప్రేమ ఉందని షోలో జరిగిన దాని గురించి తాను అందరి క్షమాపణ కోరుతున్నానని హైపర్ ఆది తెలిపారు. అయితే తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ప్రతినిధులు మాత్రం హైపర్ ఆది తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నాడని చెబుతున్నారు. ఆదికి సరైన సమయంలో బుద్ధి చెబుతామని సంస్థ ప్రతినిధులు ఆదిని హెచ్చరిస్తున్నారు. హైపర్ ఆది బహిరంగ క్షమాపణ చెప్పాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఆది క్షమాపణలు చెప్పాలని వాళ్లు కోరుతున్నారు. ఆది పర్సనల్ పేజీలో వీడియో పెట్టి క్షమాపణలు కోరినంత మాత్రాన వదిలిపెట్టమని సంస్థ ప్రతినిధులు ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం. గతంలో కూడా హైపర్ ఆది చేసిన స్కిట్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోపై మ‌హిళా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Actor Hyper Aadi
  • #Hyper aadi
  • #Jabardast Artist Hyper Aadi

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version