Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Telugu Fans: హిట్‌ సినిమా మన దగ్గరే రావాలి అనుకునే రకం కాదు.. అందుకే ఈ వసూళ్లు!

Telugu Fans: హిట్‌ సినిమా మన దగ్గరే రావాలి అనుకునే రకం కాదు.. అందుకే ఈ వసూళ్లు!

  • September 9, 2023 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telugu Fans: హిట్‌ సినిమా మన దగ్గరే రావాలి అనుకునే రకం కాదు.. అందుకే ఈ వసూళ్లు!

‘ఠాగూర్‌’ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది గుర్తుందా? ‘తెలుగువాళ్లు సెంటిమెంటల్‌ అని… తెలుగు వాళ్లు ఎవరి మీదా అంత త్వరగా అభిమానం పెంచుకోరు. ఒకవేళ పెంచుకుంటే చనిపోయేంతవరకు వదిలిపెట్టరు’ అని. ఆ డైలాగ్‌ అందులో హీరో పాత్ర కోసం రాశారు. అయితే ఆ డైలాగ్‌ ఇంకొచెం మారిస్తే తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రేమను చెప్పడానికి వాడొచ్చు. అదే ‘తెలుగువాళ్లు సినిమా పిచ్చోళ్లు. ఒక సినిమా నచ్చింది అంటే.. చూసేంతవరకు వదిలిపెట్టరు, హిట్‌ చేయడం మానరు. దానికి భాషతో పని లేదు’. ఏంటీ ఇంత ఎమోషనల్‌ డైలాగ్‌ అనుకుంటున్నారా?

మేం చెప్పే విషయం చదివితే మీరు కూడా ఇలానే అనుకుంటారు. కావాలంటే మీరే చూడండి మన దగ్గర ఓ సినిమా వస్తే అది ఏ భాష నుండి వచ్చింది, ఎవరు నటించారు అని చూడం. సినిమా నచ్చింది అంటే కోట్లు బాక్సాఫీసు దగ్గర వచ్చి పడతాయి. జనాలు థియేటర్లకు క్యూలు కడతారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది షారుఖ్‌ ఖాన్‌ ‘జవాన్‌’. సెప్టెంబరు 7న విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందనే వస్తోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు (Telugu Fans) రాష్ట్రాల వాటా ఎక్కువేనట.

అలా అని ఏదో స్టార్‌ హీరోల సినిమాలు వస్తేనే మన వాళ్లు లైక్‌ చేస్తున్నారు అనడానికి లేదు. ఇతర భాషల్లో వచ్చిన చిన్న హీరో సినిమా బాగున్నా మనవాళ్లు తెగ చూసేస్తున్నారు. సినిమాలను భారీ హిట్లుగా మార్చేస్తున్నారు. కన్నడ నాట తప్ప ఎవరికీ తెలియని యశ్‌ ‘కేజీయఫ్’ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ‘కాంతార’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘777 ఛార్లీ’ సినిమా చిన్న సినిమాగా వచ్చి అదిరగొట్టింది. మొన్నీమధ్య వచ్చిన ‘బాయ్స్‌ హాస్టల్‌’ ఒరిజినల్‌ కన్నడ వెర్షన్‌ (హాస్టల్‌ హుడుగారు బేకగిద్దర) ను కూడా బాగా ఆదరించారు.

ఇప్పుడు ‘సప్తసాగర దాచే అల్లెల్లో – సైడ్‌ ఏ’ కూడా మంచి టాక్‌ సంపాదించుకుంది. ఇక రజనీకాంత్‌ ‘జైలర్‌’, కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇదే సమయంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలు చూడలేదట. అంటే మనసుకు నచ్చి, అర్థమైతే ఇతర భాషల సినిమాలకు భారీ విజయాలు పక్కా అని చెప్పొచ్చు. ఈ ధైర్యంతోనే ఇప్పుడు విజయ్‌ ‘లియో’ సినిమాకు భారీ మొత్తంలో డబ్బులు పెట్టి రిలీజ్‌ చేస్తున్నారని టాక్‌.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Jawan
  • #Vikram

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

23 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

24 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

23 hours ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version