Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Premalu: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ప్రేమలు!

Premalu: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ప్రేమలు!

  • March 13, 2024 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ప్రేమలు!

మలయాళంలో గత నెల అంటే ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది (Premalu)  ‘ప్రేమలు’ మూవీ. గిరీష్.ఎ.డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘భావన స్టూడియోస్’ బ్యానర్ పై ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , దిలీష్ పోతన్ (Dileesh Philip) , శ్యామ్ పుష్కరన్ (Syam Pushkaran) ..లు నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి మార్చి 8 న శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు. (Rajamouli)  రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ’90s'(వెబ్ సిరీస్) దర్శకుడు రాసిన డైలాగ్స్ హిలేరియస్ గా అనిపించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో తెలుగులో కూడా ‘ప్రేమలు’ మూవీ సక్సెస్ సాధించింది.

బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. మొదట ఇక్కడ ఈ సినిమా నిలబడుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కేవలం రూ.1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజులకే రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ వారం కూడా క్రేజీ సినిమాలు కూడా ఏమీ రావడం లేదు కాబట్టి.. ‘ప్రేమలు’ ఇంకా కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Premalu

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

‘లవ్ టుడే’ ‘ప్రేమలు’ హీరోలకి పెరుగుతున్న డిమాండ్..!

‘లవ్ టుడే’ ‘ప్రేమలు’ హీరోలకి పెరుగుతున్న డిమాండ్..!

Mamitha Baiju: ప్రేమలు పాప తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తోందా?

Mamitha Baiju: ప్రేమలు పాప తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తోందా?

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

3 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

5 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

4 hours ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

7 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

7 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

8 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version