Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh , Anil Ravipudi: వెంకీ అనిల్ మూవీకి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా.. ఏం జరిగిందంటే?

Venkatesh , Anil Ravipudi: వెంకీ అనిల్ మూవీకి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా.. ఏం జరిగిందంటే?

  • August 31, 2024 / 11:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh , Anil Ravipudi: వెంకీ అనిల్ మూవీకి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరును సొంతం చేసుకున్న వెంకటేశ్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. సైంధవ్  (Saindhav)  సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ విషయంలో సైతం వెంకటేశ్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అయితే వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబో మాత్రం బ్లాక్ బస్టర్ కాంబో అనే సంగతి తెలిసిందే.

Venkatesh , Anil Ravipudi:

వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్2(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 7 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. ఇతర డైరెక్టర్లకు భిన్నంగా వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ అనిల్ రావిపూడి భారీ విజయాలను అందుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

వెంకటేశ్ (Venkatesh)  అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఈ సినిమాకు “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది. కథ ప్రకారం కూడా ఈ సినిమాకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే టైటిల్ ను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. నెటిజన్లు, వెంకీ ఫ్యాన్స్ మాత్రం టైటిల్ బాగానే ఉంది కానీ బెటర్ టైటిల్ ను పరిశీలించారని సూచిస్తున్నారు.

ఈ సినిమాకు ఈ టైటిల్ ఫైనల్ అవుతుందో లేక మరో టైటిల్ ఫైనల్ అవుతుందో తెలియాల్సి ఉంది. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో నిర్మాత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. అనిల్ రావిపూడి వెంకటేశ్ ను ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్ గా చూపించారని తెలుస్తోంది.

సిద్దార్థ్ తో పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చిన అదితి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Venkatesh

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

59 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version