Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » సుకుమార్‌ సినిమాల గురించి భార్య తబిత కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

సుకుమార్‌ సినిమాల గురించి భార్య తబిత కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

  • April 17, 2023 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్‌ సినిమాల గురించి భార్య తబిత కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

హీరోల స్పెషల్‌ డేస్‌ సందర్భంగా పాత సినిమాలను రీరిలీజ్‌ చేస్తున్నారు. వాటికి ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి ఆదరణ కూడా దక్కుతుంది. ఈ క్రమంలో హిట్‌ సినిమాలు, బ్లాక్‌బస్టర్‌ సినిమాలే కాదు.. డిజాస్టర్‌ సినిమాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి కూడా విజయం దక్కుతోంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భార్య తబిత ఓ ఆలోచన చేశారు. దాని ప్రకారం ఆమె రెండు ఫ్లాప్‌ సినిమాలను రిలీజ్‌ చేయమంటున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలను రిలీజ్‌ చేయాలి అనేది తబిత ఆలోచన. సుకుమార్‌ తెరకెక్కించిన ‘జగడం’, ‘1 నేనొక్కడినే’ సినిమాలను రీరిలీజ్ చేయమని సుకుమార్‌కు ఆమె ఇప్పటికే చెప్పారట. ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటికి జనం కనెక్ట్ కాలేదో తెలుసుకోవాలని ఆమె అనుకుంటున్నారట. అలాగే ఇప్పుడు ఆ సినిమాల విషయంలో ప్రేక్షకుల ఆలోచన ఏమన్నా మారిందా లేక అలాగే ఉందా అనేది కూడా చూడాలని ఉంది అని ఆమె అన్నారు.

రామ్‌ హీరోగా సుకుమార్‌ ‘జగడం’ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో కాలేజీ ఏజ్‌ యువత ఎలా ఉంటారు, వైలెన్స్‌ యువత జీవితాన్ని ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అనే విషయాల్ని తనదైన శైలిలో టిపికల్‌గా చర్చించారు సుకుమార్‌. సినిమాను పార్ట్‌ పార్ట్‌గా చూస్తే బాగుంటుంది తప్ప.. పూర్తిగా చూడానికి ఏదో ఇబ్బందిగా ఉంటుంది. మరిప్పుడు రిలీజ్‌ చేస్తే రామ్‌ ఫ్యాన్స్‌ ఎంతవరకు ఆదరిస్తారు అనేది చూడాలి. ఇక మహేష్‌బాబు సినిమాల్లో దారుణమైన ఫలితాలు ఇచ్చిన సినిమాల్లో ‘1 నేనొక్కడినే’ ఒకటి.

ఈ సినిమాతో సుకుమార్‌ – మహేష్‌ మధ్య దూరం కూడా పెరిగింది అంటారు. అయితే మహేష్‌ నటనలో కొత్తదనం ఆ సినిమాలో కనిపిస్తుంది. ఇంటెన్సిటీ, లుక్‌, కథనం విషయంలో సినిమా చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఈ సినిమా మళ్లీ వస్తే బాగుండు అని చాలామంది ఫ్యాన్స్‌ అనుకుంటూ ఉంటారు. రామ్‌చరణ్‌ డిజాస్టర్‌ సినిమా ‘ఆరెంజ్‌’ రీరిలీజ్‌లో విజయం సాధించిన నేపథ్యంలో ఇవి కూడా విజయం సాధిస్తాయేమో చూడాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Sukumar
  • #Thabitha
  • #Thabitha Bandreddi
  • #Thabitha Sukumar

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

16 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

20 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

23 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

2 days ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

3 mins ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

18 mins ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

21 mins ago
Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

47 mins ago
Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

58 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version