Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Thaman: ఆ పని చేసే ముందు నీ భార్యకి చెప్పు.. తమన్ కౌంటర్!

Thaman: ఆ పని చేసే ముందు నీ భార్యకి చెప్పు.. తమన్ కౌంటర్!

  • May 10, 2021 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఆ పని చేసే ముందు నీ భార్యకి చెప్పు.. తమన్ కౌంటర్!

టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. వరుస హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చాలా సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోపక్క తమన్ పై కాపీ క్యాట్ అనే విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తమన్ ఎప్పుడూ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తన విమర్శకులు, ట్రోలర్స్ విషయంలో తమన్ చాలా కూల్ గా స్పందిస్తుంటాడు. దీంతో అతడిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

నిజానికి తమన్ ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు ఊహించని విధంగా విమర్శల పాలవుతుంటాడు. ఆయన ఇంటర్నేషనల్ పాటలను కాపీ కొట్టేస్తున్నారనే ట్రోల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ మీమ్ క్రియేట్ చేసి నేరుగా తమన్ ని ట్యాగ్ చేయడంతో అతడు వెంటనే రియాక్ట్ అయ్యాడు. ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను తీసుకొచ్చి.. రేప్పొద్దున్న తన పిల్లలకు ఇతనే తమన్ అని చూపిస్తా అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు.

Thaman having 14 years old child1

ఇది చూసిన తమన్.. ”అలానే దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నానని కూడా చెప్పు. తానొక పనికిమాలిన మీమర్ ను పెళ్లి చేసుకున్నానని గర్వపడుతుంది” అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చాడు. తమన్ రెస్పాన్స్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తమన్ అన్నా.. హర్ట్ అయ్యావా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Director Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version