Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘మిరపకాయ్‌’ టైమ్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ ఛాన్స్‌ వచ్చింది: తమన్‌

‘మిరపకాయ్‌’ టైమ్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ ఛాన్స్‌ వచ్చింది: తమన్‌

  • March 23, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిరపకాయ్‌’ టైమ్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ ఛాన్స్‌ వచ్చింది: తమన్‌

‘దేఖో దేఖో గబ్బర్‌ సింగ్‌…’, ‘కెవ్వు కేక..’, ‘ఆకాశం అమ్మాయి అయితే…’… ఈ పాటలు ఎంత సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి సుమారు తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలోని పాటలు అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయితే అప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే… ఈ పాటలు మనం వినుండ, చూసుండలేకోపోయేవాళ్లం తెలుసా? నిజం… ఈ విషయాన్ని ఇటీవల తమన్‌ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా మ్యూజిక్‌ డైరక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ కదా… తమన్‌ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా. తమన్‌ చెప్పింది వేరే లెండి. అది జరిగి ఉంటే… ఈ పాటలు వచ్చేవి కావు.

‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాకు తొలుత తమన్‌ను అనుకున్నారట. ఆయనను సంప్రదించారట కూడా. అయితే ఆ సమయంలో తమన్‌ వివిధ కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నాడట. ‘మిరపకాయ్‌’ సినిమా చేస్తున్నప్పుడు తమన్‌ను ‘గబ్బర్‌సింగ్‌’ గురించి అడిగారట. ఈ విషయాన్ని తమన్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ రోజు తమన్‌ ‘గబ్బర్‌సింగ్‌’కి ఓకే చెప్పుంటే… దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన బెస్ట్‌ ఆల్బమ్‌ను మిస్‌ అయ్యేవాళ్లం. అయితే తమన్‌ ఇంకెంత మంచి మ్యూజిక్‌ ఇచ్చేవాడో అనేది వేరే విషయం.

అప్పుడు ‘గబ్బర్‌ సింగ్‌’ అవకాశం కోల్పోయాక తమన్‌కు మళ్లీ ఆ అవకాశం రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దానికి తగ్గట్టే తమన్‌ వావ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో నేపథ్య సంగీతంతో మరోసారి తన సత్తా చాటాడు తమన్‌. ఇక సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం మ్యూజిక్‌ యాత్ర నిర్వహిస్తోంది టీమ్‌. అక్కడ కూడా మంచి స్పందనే వస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #mirapakay
  • #Music Diector SS Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

24 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version