Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరంజీవి 151వ చిత్రం గురించి వివరణ ఇచ్చిన థమన్!

చిరంజీవి 151వ చిత్రం గురించి వివరణ ఇచ్చిన థమన్!

  • December 1, 2017 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి 151వ చిత్రం గురించి వివరణ ఇచ్చిన థమన్!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. నిర్మాత రామ్ చరణ్ తేజ్ దగ్గరుండి అన్ని పనులను చూసుకుంటున్నారు. సినిమా ప్రకటనకు ముందే నిర్మాత, దర్శకుడు.. చిత్రానికి అవసరమైన సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక పూర్తి చేశారు. అప్పుడు  సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని అనుకున్నారు. కానీ అతనికి ఇతర సినిమాల పనుల ఒత్తిడి కారణంగా బయటికి వెళ్లిపోయారు. ఆ స్థానంలో ఎస్.ఎస్.థమన్ ని తీసుకున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై   థమన్ సోషల్ మీడియా వేదికపై స్పందించారు. “నాకు  సైరా మేకర్స్ నుండి పిలుపు రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా చెబుతాను.” అని స్పష్టం చేశారు.

దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అలాగే థమన్ సైరా కి స్వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్ధమవుతోంది.  “సైరా” మోషన్‌ పోస్టర్‌కి థమన్ సంగీతం అందించారు. ఆ సంగీతం అందరితో ప్రశంసలు అందుకుంది. కాబట్టి చిరు థమన్ కే అవకాశం ఇస్తారని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారు.  హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన 1840 ల నాటి  సెట్ లో తొలి షెడ్యూల్ మొదలు కానుంది.  యువ డైరక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా  నయన తార, మరికొన్ని కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్,   జగపతి బాబు,  కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి నటించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ నాలుగు భాషల్లో రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan
  • #Sye Raa Movie
  • #thaman

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

23 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

14 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

19 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

20 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version