Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Thaman: ఆ సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మరీ చేశారట!

Thaman: ఆ సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మరీ చేశారట!

  • November 30, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఆ సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మరీ చేశారట!

తెలుగులో ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో టాప్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌గా వెలుగొందుతున్నాడు తమన్‌. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సంగీతం కొన్నిసార్లు ఒకేలా అనిపించినా.. హిట్‌ పంథాలో అయితే కొనసాగుతున్నాడు. తమన్‌ ఇటీవల కాలంలో మంచి సంగీతమే అందిస్తున్నాడు. నిజానికి తమన్‌లో ఈ మార్పు మొదలైంది ‘అరవింద సమేత’తో అని చెప్పొచ్చు. అందులో కొత్త తమన్‌ కనిపిస్తాడు. ఇటీవల ఈ సినిమా గురించి తమన్‌ దగ్గర ప్రస్తావిస్తే… ‘అరవింద సమేత’ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి.

‘అనగనగనగా…’, ‘పెనివిటి…’, ‘పెనివిటి..’, ‘రెడ్డి…’ లాంటి పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనం చూశాం. యువత పదే పదే ఆ పాటలను విన్నారు అంతేకాదు ఆ సినిమా నేపథ్య సంగీతం కూడా సూపర్‌ ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఓ పాట కోసం చాలా కష్టపడినా… తగిన హిట్‌ అవ్వలేదని తమన్‌ అన్నాడు. ఆ పాటే… ‘యాడబోయినాడో…’. అవును ఈ పాటే. ఎంతో ఇష్టపడి, కష్టపడి కంపోజ్‌ చేసిన ‘యాడబోయినాడో…

’ పాటకు అనుకున్నంత పేరు రాకపోవడం తనను చాలా బాధ పెట్టిందని తమన్‌ చెప్పాడు. ‘యాడబోయినాడో…’ పాట నాకు సంబంధించి చాలా స్పెషల్‌. ఆ పాట చాలా కష్టపడి చేశాను. ఆ మూడ్‌లోకి వెళ్లడానికే నాకు చాలా టైం పట్టింది. నా కుటుంబంలో జరిగిన బాధాకర సంఘటనలను గుర్తు చేసుకుని మూడ్‌లోకి వెళ్లి చేసిన పాట అది అని చెప్పుకొచ్చాడు తమన్‌.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Directors
  • #SS Thaman
  • #thaman

Also Read

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

related news

trending news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

27 mins ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

57 mins ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 hour ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

2 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

11 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

12 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

18 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version