Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

  • March 21, 2026 / 03:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అరవింద సమేత’ నుండి ‘గుంటూరు కారం’ వరకు ఈ ద్వయం సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన సంగతి తెలిసిందే.

Trivikram

అయితే, త్రివిక్రమ్ తన లేటెస్ట్ సినిమాకు తమన్ ను పక్కనపెట్టడంతో.. వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్ ఓపెన్ అయ్యాడు.

bro 2 movie in discussion

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ బదులు, యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తీసుకున్నారు.

THAMAN

దీనిపై తమన్ స్పందిస్తూ.. “నాకు, త్రివిక్రమ్ సార్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్దది కావడంతో, మేమిద్దరం కావాలనే ఈ గ్యాప్‌లో ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. అందుకే ఈ సినిమా కోసం ఆయన కొత్త టీమ్‌తో వర్క్ చేస్తున్నారు” అని క్లారిటీ ఇచ్చేశాడు.

ఇదే ఇంటర్వ్యూలో తమన్ అదిరిపోయే అప్‌డేట్ కూడా ఇచ్చాడు. త్రివిక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాకు తానే మ్యూజిక్ అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. అయితే, ఇందులో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడా? లేక జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడా? అనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇక వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను 2026 సెకండాఫ్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్-తమన్ బ్రేకప్ వెనుక అసలు రీజన్ తెలియడంతో అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.

తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapuramlo
  • #Aravinda Sametha
  • #thaman
  • #Tollywood
  • #trivikram

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

8 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

9 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

10 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version